Song » Innaallu Naa Kallu / ఇన్నాళ్ళూ నా కళ్ళు
Song Details:Actor :
Naani / నాని,Actress :
Nithya Meenan / నిత్య మీనన్,Music Director :
Kalyani Malik ( Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి ),Lyrics Writer :
Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer :
Geetha madhuri / గీతా మాధురి ,
Kalyani Malik (Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి),Song Category : Meloncholic Songs
innaaLLU naa kaLLu grahiMcalEdu nannu nuvvu cUstuMTE.. cUpullO ilaaMTi prEma daagi uMdani.. ilaa ilaa kShaNaalanE venakki rappiMcaDaM ilaa ilaa gataalanE ivvaaLagaa maarcaDaM mm mm innaaLLu naa kaLLu grahiMcalEdu nannu nuvvu cUstuMTE.. cUpullO ilaaMTi prEma daagi uMdani.. civari daakaa celimi paMcE cilipi tanamE nIvani manasudaakaa ceragaligE modaTi pilupE nIdani teliyakuMDaa iMta kaalaM Emi cEsaanO telusukunna vELalOna dUrameMtuMdO ilaa o o o..hm hm.. evaru cEri tIrcagalaru manasulO I lOtuni... evaru maatraM cUpagalaru velugu niMpE tODuni... eduru cUstU uMdi pOnaa nEnu ika painaa.. j~jaapakaannai migilipOnaa enni naaLLainaa ilaa aaaaaaaaaaaa mm mm . Click here to hear the song
ఇన్నాళ్ళూ నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే.. చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని.. ఇలా ఇలా క్షణాలనే వెనక్కి రప్పించడం ఇలా ఇలా గతాలనే ఇవ్వాళగా మార్చడం మ్మ్ మ్మ్ ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే.. చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని.. చివరి దాకా చెలిమి పంచే చిలిపి తనమే నీవని మనసుదాకా చెరగలిగే మొదటి పిలుపే నీదని తెలియకుండా ఇంత కాలం ఏమి చేసానో తెలుసుకున్న వేళలోన దూరమెంతుందో ఇలా ఒ ఒ ఒ..హ్మ్ హ్మ్.. ఎవరు చేరి తీర్చగలరు మనసులో ఈ లోతుని... ఎవరు మాత్రం చూపగలరు వెలుగు నింపే తోడుని... ఎదురు చూస్తూ ఉంది పోనా నేను ఇక పైనా.. జ్ఞాపకాన్నై మిగిలిపోనా ఎన్ని నాళ్ళైనా ఇలా ఆఆఆఆఆఆ మ్మ్ మ్మ్ . ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment