Song » Ammammo Ammo / అమ్మమ్మో అమ్మో
Song Details:Actor :
Naani / నాని,Actress :
Nithya Meenan / నిత్య మీనన్,Music Director :
Kalyani Malik ( Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి ),Lyrics Writer :
Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer :
Kalyani Malik (Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి) ,
Nithya Menon / నిత్య మీనన్,Song Category : Love & Romantic Songs
ammammO ammO ammaayi aMTE aMdaMtO allEvaaLLaa abbabbO abbO abbaayi aMTE maaTallO muMcE aalaa kavviMcE navvE puvvai pUsina guMDellO muLLai taakadaa UhallO ennO ennO paMcina cEtallO annI aMdunaa..? ammammO ammO ammaayi aMTE aMdaMtO allEvaaLLaa aahaa Emi kannullu OhO Emi cUpulu avi kaavaa maa aastulu.. mm..prEmiMcakamuMdarE I tiyyani kavitalu taruvaata avi kasurulu... annI viMTU aanaMdistU aapaina aiyaam saarI aMTaaru.. cuTTU cuTTU tippukuMTU siMpul gaa nO aMduru.. ammammO ammO ammaayi aMTE aMdaMtO allEvaaLLaa kannITi baaNamE vEsETi vidyalO muMduMdi mIrE kaadaa.. hE...maunaannE kaMcEgaa malicETi kOrsulO DisTiMkShan mIdE kaadaa kannIrainaa maunamainaa ceppEdi nijamElE pratIrOju aMtE kaanI ara cEtilO aakaashaM cUpiMcavu.. ammammO ammO ammaayi aMTE aMdaMtO allEvaaLLaa kavviMcE navvE puvvai pUsina guMDellO muLLai taakadaa UhallO ennO ennO paMcina cEtallO annI aMdunaa..? na na naa.. na naa nan na na naana.. mm mm mm na naa na naana.. la la la mm m mm ..aha ha la la la la Click here to hear the song
అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లేవాళ్ళా అబ్బబ్బో అబ్బో అబ్బాయి అంటే మాటల్లో ముంచే ఆలా కవ్వించే నవ్వే పువ్వై పూసిన గుండెల్లో ముళ్ళై తాకదా ఊహల్లో ఎన్నో ఎన్నో పంచిన చేతల్లో అన్నీ అందునా..? అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లేవాళ్ళా ఆహా ఏమి కన్నుల్లు ఓహో ఏమి చూపులు అవి కావా మా ఆస్తులు.. మ్మ్..ప్రేమించకముందరే ఈ తియ్యని కవితలు తరువాత అవి కసురులు... అన్నీ వింటూ ఆనందిస్తూ ఆపైన ఐయామ్ సారీ అంటారు.. చుట్టూ చుట్టూ తిప్పుకుంటూ సింపుల్ గా నో అందురు.. అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లేవాళ్ళా కన్నీటి బాణమే వేసేటి విద్యలో ముందుంది మీరే కాదా.. హే...మౌనాన్నే కంచేగా మలిచేటి కోర్సులో డిస్టింక్షన్ మీదే కాదా కన్నీరైనా మౌనమైనా చెప్పేది నిజమేలే ప్రతీరోజు అంతే కానీ అర చేతిలో ఆకాశం చూపించవు.. అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లేవాళ్ళా కవ్వించే నవ్వే పువ్వై పూసిన గుండెల్లో ముళ్ళై తాకదా ఊహల్లో ఎన్నో ఎన్నో పంచిన చేతల్లో అన్నీ అందునా..? న న నా.. న నా నన్ న న నాన.. మ్మ్ మ్మ్ మ్మ్ న నా న నాన.. ల ల ల మ్మ్ మ్ మ్మ్ ..అహ హ ల ల ల ల ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment