Friday, July 24, 2020

Akbar Saleem Anarkali » Taaralentagaa      అక్బర్ సలీం అనార్కలి » తారలెంతగా

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Taaralentagaa / తారలెంతగా

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Deepa / దీప ,Music Director : C.Ramachandra / సి. రామచంద్ర  ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Mohammad Rafi / మహమ్మద్ రఫీ ,Song Category : Others
pallavi:

tAraleMtagA merisEnu

tAraleMtagA merisEnu

caMduruni kOsaM

rEyi eMtagA murisEnu

rEyi eMtagA murisEnu

dinakaruni kOsaM

tAraleMtagA merisEnu



caraNaM:

ciguruTAkulE cEtulugA

misimirEkulE pedavulugA

parimaLAlE pilupulugA         2

makaraMdAlE valapulugA

pUvuleMtagA vEcEnu

pUvuleMtagA vEcEnu

tummedala kOsaM

tummedala kOsaM

tAraleMtagA merisEnu



caraNaM:

niMgi raMgulE kannula dAci

kaDali poMgulE edalO dAci

gulAbi kaLalE buggala dAci

merupula alalE mEnilO dAci

paruvAleMtaga vEcEnu

paruvAleMtaga vEcEnu

payyedala kOsaM

payyedala kOsaM

tAraleMtagA merisEnu

caMduruni kOsaM


 
Click here to hear the song
పల్లవి:

తారలెంతగా మెరిసేను

తారలెంతగా మెరిసేను

చందురుని కోసం

రేయి ఎంతగా మురిసేను

రేయి ఎంతగా మురిసేను

దినకరుని కోసం

తారలెంతగా మెరిసేను



చరణం:

చిగురుటాకులే చేతులుగా

మిసిమిరేకులే పెదవులుగా

పరిమళాలే పిలుపులుగా         2

మకరందాలే వలపులుగా

పూవులెంతగా వేచేను

పూవులెంతగా వేచేను

తుమ్మెదల కోసం

తుమ్మెదల కోసం

తారలెంతగా మెరిసేను



చరణం:

నింగి రంగులే కన్నుల దాచి

కడలి పొంగులే ఎదలో దాచి

గులాబి కళలే బుగ్గల దాచి

మెరుపుల అలలే మేనిలో దాచి

పరువాలెంతగ వేచేను

పరువాలెంతగ వేచేను

పయ్యెదల కోసం

పయ్యెదల కోసం

తారలెంతగా మెరిసేను

చందురుని కోసం


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment