Song » Sipaaye / సిపాయి
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Deepa / దీప ,Music Director :
C.Ramachandra / సి. రామచంద్ర ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
Mohammad Rafi / మహమ్మద్ రఫీ ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi: sipAyi, sipAyi, sipAyi, sipAyi nIkai eMta eMta vEci vEci unnAnO I vAlu kanulanaDugu aDugu cebutAyi.... sipAyi O sipAyi hasInA hasInA nIkai eMta eMta vEgi vEgi pOyAnO I pUlamanasunaDugu aDugu ikanainA.... hasInA O hasInA caraNaM: jaDalOni mallelu jAritE nI oDilO unnAnanukunnA cirugAlilO kurulUgitE nI cEyi sOkenani anukunnA nI cEyi sOkenani anukunnA A mallelalO kadalADinavi nA kalavariMpulE A gAlilO celarEginavi A gAlilO celarEginavi nA niTTUrupulE hasInA O hasInA nIkai eMta eMta vEci vEci unnAnO I vAlu kanulanaDugu aDugu cebutAyi.... sipAyi O sipAyi caraNaM: taDi isukanu gIsina gItalu ala tAkitE mAsi pOtAyi edalOna vrAsina lEKalu edalOna vrAsina lEKalu bratukaMtA uMDipOtAyi A lEKalalO udayiMcinavi nA BAgyarEKalE mana UpirilO pulakiMcinavi mana UpirilO pulakiMcinavi valapu vAkalE sipAyi, sipAyi nIkai eMta eMta vEci vEci unnAnO I vAlu kanulanaDugu aDugu cebutAyi.... sipAyi O sipAyi sipAyi... O sipAyi... hasInA... O hasInA Click here to hear the song
పల్లవి: సిపాయి, సిపాయి, సిపాయి, సిపాయి నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో ఈ వాలు కనులనడుగు అడుగు చెబుతాయి.... సిపాయి ఓ సిపాయి హసీనా హసీనా నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా.... హసీనా ఓ హసీనా చరణం: జడలోని మల్లెలు జారితే నీ ఒడిలో ఉన్నాననుకున్నా చిరుగాలిలో కురులూగితే నీ చేయి సోకెనని అనుకున్నా నీ చేయి సోకెనని అనుకున్నా ఆ మల్లెలలో కదలాడినవి నా కలవరింపులే ఆ గాలిలో చెలరేగినవి ఆ గాలిలో చెలరేగినవి నా నిట్టూరుపులే హసీనా ఓ హసీనా నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో ఈ వాలు కనులనడుగు అడుగు చెబుతాయి.... సిపాయి ఓ సిపాయి చరణం: తడి ఇసుకను గీసిన గీతలు అల తాకితే మాసి పోతాయి ఎదలోన వ్రాసిన లేఖలు ఎదలోన వ్రాసిన లేఖలు బ్రతుకంతా ఉండిపోతాయి ఆ లేఖలలో ఉదయించినవి నా భాగ్యరేఖలే మన ఊపిరిలో పులకించినవి మన ఊపిరిలో పులకించినవి వలపు వాకలే సిపాయి, సిపాయి నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో ఈ వాలు కనులనడుగు అడుగు చెబుతాయి.... సిపాయి ఓ సిపాయి సిపాయి... ఓ సిపాయి... హసీనా... ఓ హసీనా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment