Song » Reye Agipone / రేయి ఆగిపోనీ
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Deepa / దీప ,Music Director :
C.Ramachandra / సి. రామచంద్ర ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
Chorus / బృంద గాయనీ గాయకులు -- ,
Mohammad Rafi / మహమ్మద్ రఫీ ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi: rEyi AgipOnI - rEpu AgipOnI I prEma vAhini ilA sAgipOnI I prEma vAhini ilA sAgipOnI rEyi AgipOnI - rEpu AgipOnI I prEma vAhini ilA sAgipOnI rEyi AgipOnI - rEpu AgipOnI caraNaM: A svargamainA I lOkamainA anurAgadhAralO alA vIgipOnI 2 nA tODu nIvai - nI tODu nEnai nA tODu nIvai - nI tODu nEnai I prEma rAgiNi ilA mrOgipOnI rEyi caraNaM: I gAnamE maunamai niMDi pOnI I prANamE dhyAnamai uMDi pOnI 2 nI poMdulOna I tIpilOna nI poMdulOna I tIpilOna I prEmayAmini ilA sAgipOnI rEyi E nATikainA nA mOmupaina I kurula nIDalE ilA mUgipOnI 2 nI talapulOna nI pilupulOna nI talapulOna nI pilupulOna I prEmayOgini ilA dAgipOnI rEyi Click here to hear the song
పల్లవి: రేయి ఆగిపోనీ - రేపు ఆగిపోనీ ఈ ప్రేమ వాహిని ఇలా సాగిపోనీ ఈ ప్రేమ వాహిని ఇలా సాగిపోనీ రేయి ఆగిపోనీ - రేపు ఆగిపోనీ ఈ ప్రేమ వాహిని ఇలా సాగిపోనీ రేయి ఆగిపోనీ - రేపు ఆగిపోనీ చరణం: ఆ స్వర్గమైనా ఈ లోకమైనా అనురాగధారలో అలా వీగిపోనీ 2 నా తోడు నీవై - నీ తోడు నేనై నా తోడు నీవై - నీ తోడు నేనై ఈ ప్రేమ రాగిణి ఇలా మ్రోగిపోనీ రేయి చరణం: ఈ గానమే మౌనమై నిండి పోనీ ఈ ప్రాణమే ధ్యానమై ఉండి పోనీ 2 నీ పొందులోన ఈ తీపిలోన నీ పొందులోన ఈ తీపిలోన ఈ ప్రేమయామిని ఇలా సాగిపోనీ రేయి ఏ నాటికైనా నా మోముపైన ఈ కురుల నీడలే ఇలా మూగిపోనీ 2 నీ తలపులోన నీ పిలుపులోన నీ తలపులోన నీ పిలుపులోన ఈ ప్రేమయోగిని ఇలా దాగిపోనీ రేయి ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment