Song » Baitikocci chooste / బైటికొచ్చి చూస్తే
Song Details:Actor :
Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress :
Keerthi Suresh / కీర్తి సురేష్ ,Music Director :
Aniruddh Ravichandran / అనిరుద్ధ్ రవిచంద్రన్ ,Lyrics Writer :
Sree Mani / శ్రీ మణి ,Singer :
Aniruddh Ravichandran / అనిరుద్ధ్ రవిచంద్రన్ ,Song Category : Love & Romantic Songs
baiTikocci cUstE TaimemO trI O klAk iMTikeLLE 12B rUT mottaM rODDu blAk A A ... baiTikocci cUstE TaimemO trI O klAk iMTikeLLE 12B rUT mottaM rODDu blAk Oy ... nI cEtikunna byAMgilsE tALamEse nA SAMDilsE vAk vE lO cUstE puvvulA rekkalu PullugA kappEsE kArnar lO kAPI ShAp vEDi vEDigA vijilEsE bas kiTikI daggira kAlEj sTUDeMT POn lO mOgE eP. em. lO evarO pADitE oLLaMtA eMdukO UgenE yApil paMDulA sUrIDE ErOplEn lA nA guMDe tEliMdE gAlilO mabbulA jAriMdE nElapai nIDalA oLLE guccelE saDen gA callagAlE vilan lA baiTikocci cUstE TaimemO trI O klAk iMTikeLLE 12B rUT mottaM rODDu blAk baiTikocci cUstE TaimemO trI O klAk iMTikeLLE 12B rUT mottaM rODDu blAk nI pakkanunna vELA kAr hArn kUDA klAsikal myUjikkA Ee maMDuTeMDa kUDA Esi jallutOMdi navvu lOni mAjikkA TAksi hair cEsi nuvvu bEramADutuMTE kyUT guMdi bEsiggA brEks vEsinappuDallA nI bugga nannu tAki sAri ceppE nAjUggA nuvvunna kiTikI E vaipo vetiki vATsap cEstAvA mabbulni kadipi mOmATa peTTi caMdruNNi testAgA baiTikocci cUstE TaimemO trI O klAk iMTikeLLE 12B rUT mottaM rODDu blAk baiTikocci cUstE TaimemO trI O klAk iMTikeLLE 12B rUT mottaM rODDu blAk A .. A .. eP. em. lO evarO pADitE oLLaMtA eMdukO UgenE yApil paMDulA sUrIDE ErOplEn lA nA guMDe tEliMdE gAlilO mabbulA jAriMdE nElapai nIDalA oLLE guccelE saDen gA callagAlE vilan lA
బైటికొచ్చి చూస్తే టైమెమో త్రీ ఓ క్లాక్ ఇంటికెళ్ళే 12B రూట్ మొత్తం రోడ్డు బ్లాక్ ఆ ఆ ... బైటికొచ్చి చూస్తే టైమెమో త్రీ ఓ క్లాక్ ఇంటికెళ్ళే 12B రూట్ మొత్తం రోడ్డు బ్లాక్ ఓయ్ ... నీ చేతికున్న బ్యాంగిల్సే తాళమేసె నా శాండిల్సే వాక్ వే లో చూస్తే పువ్వులా రెక్కలు ఫుల్లుగా కప్పేసే కార్నర్ లో కాఫీ షాప్ వేడి వేడిగా విజిలేసే బస్ కిటికీ దగ్గిర కాలేజ్ స్టూడెంట్ ఫోన్ లో మోగే ఎఫ్. ఎమ్. లో ఎవరో పాడితే ఒళ్ళంతా ఎందుకో ఊగెనే యాపిల్ పండులా సూరీడే ఏరోప్లేన్ లా నా గుండె తేలిందే గాలిలో మబ్బులా జారిందే నేలపై నీడలా ఒళ్ళే గుచ్చెలే సడెన్ గా చల్లగాలే విలన్ లా బైటికొచ్చి చూస్తే టైమెమో త్రీ ఓ క్లాక్ ఇంటికెళ్ళే 12B రూట్ మొత్తం రోడ్డు బ్లాక్ బైటికొచ్చి చూస్తే టైమెమో త్రీ ఓ క్లాక్ ఇంటికెళ్ళే 12B రూట్ మొత్తం రోడ్డు బ్లాక్ నీ పక్కనున్న వేళా కార్ హార్న్ కూడా క్లాసికల్ మ్యూజిక్కా ఈ మండుటెండ కూడా ఏసి జల్లుతోంది నవ్వు లోని మాజిక్కా టాక్సి హైర్ చేసి నువ్వు బేరమాడుతుంటే క్యూట్ గుంది బేసిగ్గా బ్రేక్స్ వేసినప్పుడల్లా నీ బుగ్గ నన్ను తాకి సారి చెప్పే నాజూగ్గా నువ్వున్న కిటికీ ఏ వైపొ వెతికి వాట్సప్ చేస్తావా మబ్బుల్ని కదిపి మోమాట పెట్టి చంద్రుణ్ణి తెస్తాగా బైటికొచ్చి చూస్తే టైమెమో త్రీ ఓ క్లాక్ ఇంటికెళ్ళే 12B రూట్ మొత్తం రోడ్డు బ్లాక్ బైటికొచ్చి చూస్తే టైమెమో త్రీ ఓ క్లాక్ ఇంటికెళ్ళే 12B రూట్ మొత్తం రోడ్డు బ్లాక్ ఆ .. ఆ .. ఎఫ్. ఎమ్. లో ఎవరో పాడితే ఒళ్ళంతా ఎందుకో ఊగెనే యాపిల్ పండులా సూరీడే ఏరోప్లేన్ లా నా గుండె తేలిందే గాలిలో మబ్బులా జారిందే నేలపై నీడలా ఒళ్ళే గుచ్చెలే సడెన్ గా చల్లగాలే విలన్ లా
0 comments:
Post a Comment