Song » Emo Emo Idi / ఏమో ఏమో ఇది
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Krishna kumari / కృష్ణ కుమారి ,Music Director :
Raajan Naagendra / రాజేన్ నాగేంద్ర ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
Ghantasala / ఘంటసాల ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pallavi : EmO EmO idi nAkEmo Emo ayinadi I vELalO nA guMDelO EdO gubulautunnadi EmO EmO idi nAkEmo Emo ayinadi I vELalO nA guMDelO EdO gubulautunnadi EmO EmO adi nIkEmi Emi ayinadi I vELalO nI guMDelO eMduku gubulautunnadi ha~M.... EmO EmO idi......... caraNaM : kanulalO nI kanulalO nA kalalE poMginavi kurulalO muMgurulalO nA kOrikalUginivi ahahA... ahA... A A... viMtagA kavviMtagA I vennela pUcinadi ceMtagA nuvu cEragA giligiMtaga tOcinadi giligiMtaga tOcinadi... EmO EmO idi nAkEmo Emo ayinadi I vELalO nA guMDelO EdO gubulautunnadi EmO EmO idi nAkEmo Emo ayinadi caraNaM : eMdukO siggeMdukO nA aMdAla bommaku aMdukO cEyaMdukO mari A vaipu cUDaku ahahA... OhO... ahA... navvutO... musi navvutO hOy... nanu dOcivEyaku mATatO sayyATatO nanu maMtriMci vEyaku.. maMtriMci vEyaku... EmO EmO idi nAkEmo Emo ayinadi I vELalO nA guMDelO EdO gubulautunnadi Click here to hear the song
పల్లవి : ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులౌతున్నది హఁ.... ఏమో ఏమో ఇది......... చరణం : కనులలో నీ కనులలో నా కలలే పొంగినవి కురులలో ముంగురులలో నా కోరికలూగినివి అహహా... అహా... ఆ ఆ... వింతగా కవ్వింతగా ఈ వెన్నెల పూచినది చెంతగా నువు చేరగా గిలిగింతగ తోచినది గిలిగింతగ తోచినది... ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది చరణం : ఎందుకో సిగ్గెందుకో నా అందాల బొమ్మకు అందుకో చేయందుకో మరి ఆ వైపు చూడకు అహహా... ఓహో... అహా... నవ్వుతో... ముసి నవ్వుతో హోయ్... నను దోచివేయకు మాటతో సయ్యాటతో నను మంత్రించి వేయకు.. మంత్రించి వేయకు... ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment