Monday, July 13, 2020

Adurs » Assalaam Valekhum      అదుర్స్ » అస్సలాం వాలేకుం

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Assalaam Valekhum / అస్సలాం వాలేకుం

Song Details:Actor : Jr-ntr / జూనియర్ ఎన్ టీ ఆర్  ,Actress : Nayantara / నయన తార ,  Sheela / షీలా ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Baba Sehgal / బాబా సెహగల్  ,  Priya Himesh / ప్రియా హిమేశ్ ,Song Category : Club & Item Songs
bEbI ahh.. yu aar sO seksI
bEbI  yu aar in da gelaaksI
bEbI naa haarTulOna miksi
bEbI ninnu taakitEnE pepsi
bEbI gulaabi laaMTi lipsI O
bEbI malle tIga laaMTi hipsI ah ah ah



assalaaM waalEkuM assalaaM waalEkuM apsaraa ninnu cUsi haarTu 
bITu ayyE
adurs adurs
assalaaM waalEkuM assalaaM waalEkuM assalE Taigaru dUkutuMTE
adurs adurs
bEbI ahh.. yu aar sO seksI
bEbI  yu aar in da gelaaksI
bEbI naa haarTulOna miksi ah ah ah
bEbI ah yu aar sO TriksI
bEbI naa DrIM laaMD TaaksI
bEbI naa laiP laaMg dEsI ah ah ah



hE paarTu paarTu ninnE cUsi PEMT ayyiMdi naa maiMDu
kaamaa lEni kOmaa kaLla pillaa waaT Tu DU?
swITu swITu nI maaTaltO peMcamaaku rIsauMDu
mUDu vastE muddu istaa marO haMDrEDu
bEbI nI kattilaaMTi kaLLu
bEbI nI cUpulOna mullu
bEbI nI villu laaMTi oLLu ah ah ah
bEbI nI maaTalOna piDElu
bEbI nI lukkulO jigElu
bEbI nI Tac lO daDElu ah ah ah



haaT haaT naDuvoMpullO kyUT kyUT melikuMdi
raatirEla rEyin bOlaagaa guccukunnadi
mastu mastu maga mIsaM lO alTimET pavaruMdi
raMgupUla ran vElOki laagutunnadi
bEbI nI paMcadaara lipsu
bEbI nI tInumaaru hipsu
bEbI nI cuDidaaru huksu ah ah ah
bEbI nuv peMcukunna PEsu 
bEbI nI pErukunna krEju
bEbI nuv puMjukunna POrsu ah ah ah..
assalaaM waalEkuM assalaaM waalEkuM apsaraa ninnu cUsi haarTu 
bITu ayyE
adurs adurs
assalaaM waalEkuM assalaaM waalEkuM assalE Taigaru dUkutuMTE
adurs adurs
 
Click here to hear the song
బేబీ అహ్హ్.. యు ఆర్ సో సెక్సీ
బేబీ  యు ఆర్ ఇన్ ద గెలాక్సీ
బేబీ నా హార్టులోన మిక్సి
బేబీ నిన్ను తాకితేనే పెప్సి
బేబీ గులాబి లాంటి లిప్సీ ఓ
బేబీ మల్లె తీగ లాంటి హిప్సీ అహ్ అహ్ అహ్



అస్సలాం వాలేకుం అస్సలాం వాలేకుం అప్సరా నిన్ను చూసి హార్టు 
బీటు అయ్యే
అదుర్స్ అదుర్స్
అస్సలాం వాలేకుం అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే
అదుర్స్ అదుర్స్
బేబీ అహ్హ్.. యు ఆర్ సో సెక్సీ
బేబీ  యు ఆర్ ఇన్ ద గెలాక్సీ
బేబీ నా హార్టులోన మిక్సి అహ్ అహ్ అహ్
బేబీ అహ్ యు ఆర్ సో ట్రిక్సీ
బేబీ నా డ్రీం లాండ్ టాక్సీ
బేబీ నా లైఫ్ లాంగ్ దేసీ అహ్ అహ్ అహ్



హే పార్టు పార్టు నిన్నే చూసి ఫేంట్ అయ్యింది నా మైండు
కామా లేని కోమా కళ్ల పిల్లా వాట్ టు డూ?
స్వీటు స్వీటు నీ మాటల్తో పెంచమాకు రీసౌండు
మూడు వస్తే ముద్దు ఇస్తా మరో హండ్రేడు
బేబీ నీ కత్తిలాంటి కళ్ళు
బేబీ నీ చూపులోన ముల్లు
బేబీ నీ విల్లు లాంటి ఒళ్ళు అహ్ అహ్ అహ్
బేబీ నీ మాటలోన పిడేలు
బేబీ నీ లుక్కులో జిగేలు
బేబీ నీ టచ్ లో దడేలు అహ్ అహ్ అహ్



హాట్ హాట్ నడువొంపుల్లో క్యూట్ క్యూట్ మెలికుంది
రాతిరేల రేయిన్ బోలాగా గుచ్చుకున్నది
మస్తు మస్తు మగ మీసం లో అల్టిమేట్ పవరుంది
రంగుపూల రన్ వేలోకి లాగుతున్నది
బేబీ నీ పంచదార లిప్సు
బేబీ నీ తీనుమారు హిప్సు
బేబీ నీ చుడిదారు హుక్సు అహ్ అహ్ అహ్
బేబీ నువ్ పెంచుకున్న ఫేసు 
బేబీ నీ పేరుకున్న క్రేజు
బేబీ నువ్ పుంజుకున్న ఫోర్సు అహ్ అహ్ అహ్..
అస్సలాం వాలేకుం అస్సలాం వాలేకుం అప్సరా నిన్ను చూసి హార్టు 
బీటు అయ్యే
అదుర్స్ అదుర్స్
అస్సలాం వాలేకుం అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే
అదుర్స్ అదుర్స్
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment