Song » Toole Solenu / తూలీ సోలెను
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Jamuna / జమున ,Music Director :
Master Venu / మాస్టర్ \tవేణు ,Lyrics Writer :
Sri sri / శ్రీ శ్రీ ,Singer :
B.Vasantha / బి.వసంత ,
Ghantasala / ఘంటసాల ,Song Category : Others
pallavi: tUlI sOlenu tUrupu gAli... O..O....O....O.... gAli vATulO sAgenu nAvA... tUlI sOlenu tUrupu gAli....gAli vATulO sAgenu nAvA nAvanu naDipE mAlimi nEnE...nAvanu naDipE mAlimi nEnE nannE naDipE dEvata nIvE.... tUlI sOlenu tUrupu gAli... hailessA..hailessA..hailessA.. caraNaM 1:s gAli visari.. nI kurulE cedari...nIli mabbulE.. gaMtulu vEsE bedaru pedavulA navvulu cUsi...bedaru pedavulA navvulu cUsi ciru keraTAlE ciMdulu vEsE...ciru keraTAlE ciMdulu vEsE.... tUlI sOlenu tUrupu gAli... caraNaM 2: celi kannulalO cIkaTi cUsi....jAli jAligA kadalenu nAvA cIkaTi musirina jIvita maMdE....E...cIkaTi musirina jIvita maMdE nI kannulatO vedakida trOva...nI kannulatO vedakida trOva.... tUlI sOlenu tUrupu gAli...gAlivATulO sAgenu nAvA... nAvanu naDipE mAlimi nEnE....E...nannE naDipE dEvata nIvE... tUlI sOlenu tUrupu gAli... hailesA..hailessA...hailessA
పల్లవి: తూలీ సోలెను తూరుపు గాలి... ఓ..ఓ....ఓ....ఓ.... గాలి వాటులో సాగెను నావా... తూలీ సోలెను తూరుపు గాలి....గాలి వాటులో సాగెను నావా నావను నడిపే మాలిమి నేనే...నావను నడిపే మాలిమి నేనే నన్నే నడిపే దేవత నీవే.... తూలీ సోలెను తూరుపు గాలి... హైలెస్సా..హైలెస్సా..హైలెస్సా.. చరణం 1: గాలి విసరి.. నీ కురులే చెదరి...నీలి మబ్బులే.. గంతులు వేసే బెదరు పెదవులా నవ్వులు చూసి...బెదరు పెదవులా నవ్వులు చూసి చిరు కెరటాలే చిందులు వేసే...చిరు కెరటాలే చిందులు వేసే.... తూలీ సోలెను తూరుపు గాలి... చరణం 2: చెలి కన్నులలో చీకటి చూసి....జాలి జాలిగా కదలెను నావా చీకటి ముసిరిన జీవిత మందే....ఏ...చీకటి ముసిరిన జీవిత మందే నీ కన్నులతో వెదకిద త్రోవ...నీ కన్నులతో వెదకిద త్రోవ.... తూలీ సోలెను తూరుపు గాలి...గాలివాటులో సాగెను నావా... నావను నడిపే మాలిమి నేనే....ఏ...నన్నే నడిపే దేవత నీవే... తూలీ సోలెను తూరుపు గాలి... హైలెసా..హైలెస్సా...హైలెస్సా
0 comments:
Post a Comment