Friday, July 24, 2020

Adugu jadalu » Mallelu Kurisina      అడుగుజాడలు » మల్లెలు కురిసిన

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Mallelu Kurisina / మల్లెలు కురిసిన

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director : Master Venu / మాస్టర్ \tవేణు ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
pallavi:

mallelu kurisina callani vELalO

manasE palikenu nEDElanO .. ElanO !



mallelu kurisina callani vELalO

manasE palikenu nEDElanO .. ElanO

caraNaM 1:

calicali gAlulu cilipiga vIcE... jilibili talapulu cigurulu vEsE ...

tolakari valapE toMdara vEsE.. yavvanamEmO savvaDi cEsE ..

yavvanamEmO savvaDi cEsE ..savvaDi cEsE !



mallelu kurisina callani vELalO

manasE palikenu nEDElanO .. ElanO

caraNaM 2:

piluvani kanulE pilicenu nannE...palukani jAbili valacenu nannE ...

aMdAlEvO alalai ADE... aMdani kaugiLi aMdenu nEDE..

aMdani kaugiLi aMdenu nEDE .. aMdenu nEDE !



mallelu kurisina callani vELalO

manasE palikenu nEDElanO .. ElanO

caraNaM 3:

sogasulu virisE vennelalOna ...egisE Uhala pallakipainA

nIvE nEnainai payaniMcEmA ...nEnE nIvai payaniMcEmA

jIvaranarAgaM palikiMcEmA ... jIvaranarAgaM palikiMcEmA

palikiMcEmA !



mallelu kurisina callani vELalO

manasE palikenu nEDElanO .. ElanO...

aha...ha...aha..hA...aha...ha...aha...hA...
పల్లవి:

మల్లెలు కురిసిన చల్లని వేళలో

మనసే పలికెను నేడేలనో .. ఏలనో !



మల్లెలు కురిసిన చల్లని వేళలో

మనసే పలికెను నేడేలనో .. ఏలనో

చరణం 1:

చలిచలి గాలులు చిలిపిగ వీచే... జిలిబిలి తలపులు చిగురులు వేసే ...

తొలకరి వలపే తొందర వేసే.. యవ్వనమేమో సవ్వడి చేసే ..

యవ్వనమేమో సవ్వడి చేసే ..సవ్వడి చేసే !



మల్లెలు కురిసిన చల్లని వేళలో

మనసే పలికెను నేడేలనో .. ఏలనో

చరణం 2:

పిలువని కనులే పిలిచెను నన్నే...పలుకని జాబిలి వలచెను నన్నే ...

అందాలేవో అలలై ఆడే... అందని కౌగిళి అందెను నేడే..

అందని కౌగిళి అందెను నేడే .. అందెను నేడే !



మల్లెలు కురిసిన చల్లని వేళలో

మనసే పలికెను నేడేలనో .. ఏలనో

చరణం 3:

సొగసులు విరిసే వెన్నెలలోన ...ఎగిసే ఊహల పల్లకిపైనా

నీవే నేనైనై పయనించేమా ...నేనే నీవై పయనించేమా

జీవరనరాగం పలికించేమా ... జీవరనరాగం పలికించేమా

పలికించేమా !



మల్లెలు కురిసిన చల్లని వేళలో

మనసే పలికెను నేడేలనో .. ఏలనో...

అహ...హ...అహ..హా...అహ...హ...అహ...హా...

0 comments:

Post a Comment