Monday, July 6, 2020

Abhinandana » Eduta neeve అభినందన » ఎదుటనీవే

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Eduta neeve / ఎదుటనీవే
Song Details:Actor : Karthik / కార్తీక్ Actress : Sobhana / శోభన  Music Director : Ilayaraja / ఇళయరాజా Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : S p balu / యస్ పి బాలు Song Category : Meloncholic Songs
eduTanIvE..edalOnaa nIvE
eduTanIvE..edalOnaa nIvE
eTu cUstE..aTU nIvE..marugainaa kaavE..
eduTanIvE..edalOnaa nIvE
 
marupE teliyani naa hRudayaM
telIsI valacuTa tolinEraM
aMdukE I gaayaM..
 
marupE teliyani naa hRudayaM
telIsI valacuTa tolinEraM
aMdukE I gaayaM..
 
gaayaannaina maananIvu
hRudayaannainaa vIDipOvu
kaalaM naaku saayaM raadu
maraNaM nannu cEranIdu
picci vaaNNi kaanIdu..hahaha..ohohoho..uhuhuhuhu
 
 
eduTanIvE..edalOnaa nIvE
eTu cUstE..aTU nIvE..marugainaa kaavE..
eduTanIvE..edalOnaa nIvE
 
kalalaku bhayapaDipOyaanu..
niduraku dUraM ayyaanu..
vEdana paDDaanu..
 
kalalaku bhayapaDipOyaanu..
niduraku dUraM ayyaanu..
vEdana paDDaanu..
 
swapnaalaitE kShaNikaalEgaa..
satyaalannI narakaalEgaa..
swapnaM satyamaitE viMta
satyaM swapnaM ayyEduMdaa
prEmakiMta balamuMdaa..hahaha..ohohoho..uhuhuhuhu  
 
eduTanIvE..edalOnaa nIvE
eTu cUstE..aTU nIvE..marugainaa kaavE.
Click here to hear the song
ఎదుటనీవే..ఎదలోనా నీవే
ఎదుటనీవే..ఎదలోనా నీవే
ఎటు చూస్తే..అటూ నీవే..మరుగైనా కావే..
ఎదుటనీవే..ఎదలోనా నీవే
 
మరుపే తెలియని నా హృదయం
తెలీసీ వలచుట తొలినేరం
అందుకే ఈ గాయం..
 
మరుపే తెలియని నా హృదయం
తెలీసీ వలచుట తొలినేరం
అందుకే ఈ గాయం..
 
గాయాన్నైన మాననీవు
హృదయాన్నైనా వీడిపోవు
కాలం నాకు సాయం రాదు
మరణం నన్ను చేరనీదు
పిచ్చి వాణ్ణి కానీదు..హహహ..ఒహొహొహొ..ఉహుహుహుహు
 
 
ఎదుటనీవే..ఎదలోనా నీవే
ఎటు చూస్తే..అటూ నీవే..మరుగైనా కావే..
ఎదుటనీవే..ఎదలోనా నీవే
 
కలలకు భయపడిపోయాను..
నిదురకు దూరం అయ్యాను..
వేదన పడ్డాను..
 
కలలకు భయపడిపోయాను..
నిదురకు దూరం అయ్యాను..
వేదన పడ్డాను..
 
స్వప్నాలైతే క్షణికాలేగా..
సత్యాలన్నీ నరకాలేగా..
స్వప్నం సత్యమైతే వింత
సత్యం స్వప్నం అయ్యేదుందా
ప్రేమకింత బలముందా..హహహ..ఒహొహొహొ..ఉహుహుహుహు  
 
ఎదుటనీవే..ఎదలోనా నీవే
ఎటు చూస్తే..అటూ నీవే..మరుగైనా కావే.
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment