Monday, July 6, 2020

Abhinandana » Ade neevu అభినందన » అదే నీవు

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Ade neevu / అదే నీవు
Song Details:Actor : Karthik / కార్తీక్ Actress : Sobhana / శోభన  Music Director : Ilayaraja / ఇళయరాజా Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : S p balu / యస్ పి బాలు Song Category : Meloncholic Songs
aa aahaa haa haa
aa aa aa.. aa aa aa..
a a aa.. a a aa..a a aa..
 
adE nIvu.. adE nEnu 
adE gItaM paaDanaa!!
adE nIvu.. adE nEnu 
adE gItaM paaDanaa!!
kadhainaa.. kalainaa.. kanulalO cUDanaa!!
 
adE nIvu.. adE nEnu 
adE gItaM paaDanaa!!
adE nIvu.. adE nEnu 
adE gItaM paaDanaa!!
 
koMDaa kOna guMDellO eMDaa vaana lainaamu..
koMDaa kOna guMDellO eMDaa vaana lainaamu..
guvvaa guvva kaugillO gUDu cEsukunnaamu..
 
adE snEhamu.. adE mOhamu..
adE snEhamu.. adE mOhamu..
aadi aMtaM.. EdI lEnI gaanamu!!
 
adE nIvu.. adE nEnu 
adE gItaM paaDanaa!!
kadhainaa.. kalainaa.. kanulalO cUDanaa!! 
 
ninnaa rEpu saMdellO..nEDai vuMdaamannaavu..
ninnaa rEpu saMdellO..nEDai vuMdaamannaavu..
kannIraina prEmallO pannIraudamannaavu!!
 
adE baasagaa..adE aashagaa..
ennI naaLLI ninna paaTE paaDanu??
 
adE nIvu.. adE nEnu 
adE gItaM paaDanaa!!
kadhainaa.. kalainaa.. kanulalO cUDanaa!!
adE nIvu.. adE nEnu 
adE gItaM paaDanaa!! 
 
Click here to hear the song
ఆ ఆహా హా హా
ఆ ఆ ఆ.. ఆ ఆ ఆ..
అ అ ఆ.. అ అ ఆ..అ అ ఆ..
 
అదే నీవు.. అదే నేను 
అదే గీతం పాడనా!!
అదే నీవు.. అదే నేను 
అదే గీతం పాడనా!!
కధైనా.. కలైనా.. కనులలో చూడనా!!
 
అదే నీవు.. అదే నేను 
అదే గీతం పాడనా!!
అదే నీవు.. అదే నేను 
అదే గీతం పాడనా!!
 
కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము..
కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము..
గువ్వా గువ్వ కౌగిల్లో గూడు చేసుకున్నాము..
 
అదే స్నేహము.. అదే మోహము..
అదే స్నేహము.. అదే మోహము..
ఆది అంతం.. ఏదీ లేనీ గానము!!
 
అదే నీవు.. అదే నేను 
అదే గీతం పాడనా!!
కధైనా.. కలైనా.. కనులలో చూడనా!! 
 
నిన్నా రేపు సందెల్లో..నేడై వుందామన్నావు..
నిన్నా రేపు సందెల్లో..నేడై వుందామన్నావు..
కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదమన్నావు!!
 
అదే బాసగా..అదే ఆశగా..
ఎన్నీ నాళ్ళీ నిన్న పాటే పాడను??
 
అదే నీవు.. అదే నేను 
అదే గీతం పాడనా!!
కధైనా.. కలైనా.. కనులలో చూడనా!!
అదే నీవు.. అదే నేను 
అదే గీతం పాడనా!! 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment