
Song » Oho Basthi Dorasaane.. / ఓహో బస్తీ దొరసానీ..
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Krishna kumari / కృష్ణ కుమారి ,
Savithri / సావిత్రి ,Music Director :
Ghantasala / ఘంటసాల ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Chorus / బృంద గాయనీ గాయకులు -- ,
Ghantasala / ఘంటసాల ,
Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
pallavi: OhO basteedorasaani baagaa mustaabayyiMdi aMdachaMdaala vannelaaDi eMtO baaguMdi OhO basteedorasaani baagaa mustaabayyiMdi aMdachaMdaala vannelaaDi eMtO baaguMdi OhO basteedorasaanee.. charaNaM : 1 muchchaTaina kurulanu duvvi pooladaMDa muDichiMdi pooladaMDatO baaTae mootikooDa muDichiMdi muchchaTaina kurulanu duvvi pooladaMDa muDichiMdi pooladaMDatO baaTae mootikooDa muDichiMdi haay.. aapai kOpaM vachchiMdi vachchina kOpaM hechchiMdi aMdachaMdaala vannelaaDi ayinaa baaguMdi OhO basteedorasaani baagaa mustaabayyiMdi aMdachaMdaala vannelaaDi eMtO baaguMdi OhO basteedorasaanee.. charaNaM : 2 kotta peLLikooturu madilO kosari siggu vaesiMdi mattumattu kannulatOnu manasuteera choosiMdi kotta peLLikooturu madilO kosari siggu vaesiMdi mattumattu kannulatOnu manasuteera choosiMdi haay... aameku saradaa vaesiMdi jarigi daggarakochchiMdi aMdachaMdaala vannelaaDi kOpaM pOyiMdi OhO basteedorasaani baagaa mustaabayyiMdi aMdachaMdaala vannelaaDi eMtO baaguMdi OhO basteedorasaanee.. charaNaM : 3 paDuchuvaaLLa paaTalatOnae palleseema paMDiMdi palleseemalO haayi vellivirisi niMDiMdi paDuchuvaaLLa paaTalatOnae palleseema paMDiMdi palleseemalO haayi vellivirisi niMDiMdi haay... chivaraku chilipiga navviMdi chaeyi chaeyi kalipiMdi aMdachaMdaala vannelaaDi aaDi paaDiMdi OhO basteedorasaani baagaa mustaabayyiMdi aMdachaMdaala vannelaaDi eMtO baaguMdi OhO basteedorasaanee OhO basteedorasaanee OhO basteedorasaanee
పల్లవి: ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీదొరసానీ.. చరణం : 1 ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతికూడ ముడిచింది ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతికూడ ముడిచింది హాయ్.. ఆపై కోపం వచ్చింది వచ్చిన కోపం హెచ్చింది అందచందాల వన్నెలాడి అయినా బాగుంది ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీదొరసానీ.. చరణం : 2 కొత్త పెళ్ళికూతురు మదిలో కొసరి సిగ్గు వేసింది మత్తుమత్తు కన్నులతోను మనసుతీర చూసింది కొత్త పెళ్ళికూతురు మదిలో కొసరి సిగ్గు వేసింది మత్తుమత్తు కన్నులతోను మనసుతీర చూసింది హాయ్... ఆమెకు సరదా వేసింది జరిగి దగ్గరకొచ్చింది అందచందాల వన్నెలాడి కోపం పోయింది ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీదొరసానీ.. చరణం : 3 పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది హాయ్... చివరకు చిలిపిగ నవ్వింది చేయి చేయి కలిపింది అందచందాల వన్నెలాడి ఆడి పాడింది ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీదొరసానీ ఓహో బస్తీదొరసానీ ఓహో బస్తీదొరసానీ
0 comments:
Post a Comment