Tuesday, July 28, 2020

Abhilasha » Sandhe Poddulakada      అభిలాష » సందెపొద్దులకాడ

July 28, 2020 Posted by Publisher , No comments

Song » Sandhe Poddulakada / సందెపొద్దులకాడ

Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Raadhika / రాధిక ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
saMdepoddulakaaDa saMpaMgi navviMdi..
aMdegattenu cUDa jaabilli vacciMdi..
mabbu paTTE kaLLU, tabbibbulayye oLLu..



evarikistuMdO?? EmavutuMdO??
evarikistuMdO?? EmavutuMdO??



saMdepoddulakaaDa saMpaMgi navviMdi..
aMdagaaDiki tODu caligaali rammaMdi..
elluvayyE IDu..EDEkkipOyE vaaDu..



ennaDu vastaaDO??EmistaaDO??
ennaDu vastaaDO??EmistaaDO??



koMDaakOna jalakaalaaDEvELa..kommaa remmaa cIra kaTTE vELa..
piMde paMDai cilaka koTTEvELa..pilla paapa nidarE pOyEvELa..



kalalE kaugilE kannulu daaTalaa..
edalE podariLLai vaakili tIyaalaa..
edaTE tummeda paTa puvvula baaTa veyyaalaa!!



saMdepoddulakaaDa saMpaMgi navviMdi..
aMdegattenu cUDa jaabilli vacciMdi..
elluvayyE IDu..EDEkkipOyE vaaDu..



ennaDu vastaaDO??EmistaaDO??
ennaDu vastaaDO??EmistaaDO??



mallejaaji mattu jallE vELa..pillagaali jOla paaDE vELa..
vaanE vaagai varadai poMgE vELa..nEnE nIvai valapai saagEvELa..



kannulu koDutuMTE ennela puTTaalaa..
puTTina ennellO puTakalu kaagaalaa..
pagalE ennela gumma cIkaTi gavvalaaDaalaa!!



saMdepoddulakaaDa saMpaMgi navviMdi..
aMdagaaDiki tODu caligaali rammaMdi..



mabbu paTTE kaLLU, tabbibbulayye oLLu..



evarikistuMdO?? EmavutuMdO??
evarikistuMdO?? EmavutuMdO??



saMdepoddulakaaDa saMpaMgi navviMdi..
aMdagaaDiki tODu caligaali rammaMdi..
సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది..
అందెగత్తెను చూడ జాబిల్లి వచ్చింది..
మబ్బు పట్టే కళ్ళూ, తబ్బిబ్బులయ్యె ఒళ్ళు..



ఎవరికిస్తుందో?? ఏమవుతుందో??
ఎవరికిస్తుందో?? ఏమవుతుందో??



సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది..
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది..
ఎల్లువయ్యే ఈడు..ఏడేక్కిపోయే వాడు..



ఎన్నడు వస్తాడో??ఏమిస్తాడో??
ఎన్నడు వస్తాడో??ఏమిస్తాడో??



కొండాకోన జలకాలాడేవేళ..కొమ్మా రెమ్మా చీర కట్టే వేళ..
పిందె పండై చిలక కొట్టేవేళ..పిల్ల పాప నిదరే పోయేవేళ..



కలలే కౌగిలే కన్నులు దాటలా..
ఎదలే పొదరిళ్ళై వాకిలి తీయాలా..
ఎదటే తుమ్మెద పట పువ్వుల బాట వెయ్యాలా!!



సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది..
అందెగత్తెను చూడ జాబిల్లి వచ్చింది..
ఎల్లువయ్యే ఈడు..ఏడేక్కిపోయే వాడు..



ఎన్నడు వస్తాడో??ఏమిస్తాడో??
ఎన్నడు వస్తాడో??ఏమిస్తాడో??



మల్లెజాజి మత్తు జల్లే వేళ..పిల్లగాలి జోల పాడే వేళ..
వానే వాగై వరదై పొంగే వేళ..నేనే నీవై వలపై సాగేవేళ..



కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాలా..
పుట్టిన ఎన్నెల్లో పుటకలు కాగాలా..
పగలే ఎన్నెల గుమ్మ చీకటి గవ్వలాడాలా!!



సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది..
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది..



మబ్బు పట్టే కళ్ళూ, తబ్బిబ్బులయ్యె ఒళ్ళు..



ఎవరికిస్తుందో?? ఏమవుతుందో??
ఎవరికిస్తుందో?? ఏమవుతుందో??



సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది..
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది..

0 comments:

Post a Comment