Song » Enniyallo Ollo / ఎన్నియల్లో ఒళ్లో
Song Details:Actor :
Suman / సుమన్ ,Actress :
Simran / సిమ్రన్ ,Music Director :
Koti / కోటి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi : enniyallO oLlO poolajallO malliyallO tallO vaana villO enniyallO oLlae chemmagillO malliyallO maMchae taenejallO oLlOkostae vayyaaraalu iLlOkostae saMsaaraalu pagalae taaralu IIenniyallOII charaNaM : 1 naDichochchae na chchae vayasulivee cheli sogasulivee dorikaayi dOragaa kalisochchae pichchi manasulivee kasi varasalivee kaliSaayi kammagaa moguDiki nachchu kanne moggallae gichchu talagaDa maMtraM taaLi kaTTaaka chadavachchu praemiMchukuMTae vaeLaapaaLaa laenae laevulae... laenae laevulae IIenniyallOII charaNaM : 2 chiTikaestae kaasae kanulu ivi priya kalalu ivi naDiraeyae naavagaa ta Dichaesae taene pedavulivi rasapadavulivi tuDichaestaa muddugaa palakani maaTa padaaru vannela paaTa paruvapu baaTa kulukula kulaasa tOTa peLlaaDukuMTae lailaa majnu gaathae laedulae... gaathae lae dulae IIenniyallOII
పల్లవి : ఎన్నియల్లో ఒళ్లో పూలజల్లో మల్లియల్లో తల్లో వాన విల్లో ఎన్నియల్లో ఒళ్లే చెమ్మగిల్లో మల్లియల్లో మంచే తేనెజల్లో ఒళ్లోకొస్తే వయ్యారాలు ఇళ్లోకొస్తే సంసారాలు పగలే తారలు ॥ ఎన్నియల్లో॥ చరణం : 1 నడిచొచ్చే న చ్చే వయసులివీ చెలి సొగసులివీ దొరికాయి దోరగా కలిసొచ్చే పిచ్చి మనసులివీ కసి వరసలివీ కలిశాయి కమ్మగా మొగుడికి నచ్చు కన్నె మొగ్గల్లే గిచ్చు తలగడ మంత్రం తాళి కట్టాక చదవచ్చు ప్రేమించుకుంటే వేళాపాళా లేనే లేవులే... లేనే లేవులే ॥ ఎన్నియల్లో॥ చరణం : 2 చిటికేస్తే కాసే కనులు ఇవి ప్రియ కలలు ఇవి నడిరేయే నావగా త డిచేసే తేనె పెదవులివి రసపదవులివి తుడిచేస్తా ముద్దుగా పలకని మాట పదారు వన్నెల పాట పరువపు బాట కులుకుల కులాస తోట పెళ్లాడుకుంటే లైలా మజ్ను గాథే లేదులే... గాథే లే దులే ॥ ఎన్నియల్లో॥
0 comments:
Post a Comment