Friday, July 10, 2020

Aatmabandhuvu » Cheeragatti simgaarimchi...      ఆత్మబంధువు » చీరగట్టి సింగారించి...

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Cheeragatti simgaarimchi... / చీరగట్టి సింగారించి...
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
pallavi:

    cIragaTTi siMgAriMci.. ciMpitalaku cikkudIsi

    cakkadanamutO savAlu jEsE cukkalAMTi cinnadAnA.. cinnadAnA.. hOy



    cIragaTTi siMgAriMci.. ciMpitalaku cikkudIsi

    cakkadanamutO savAlu jEsE cukkalAMTi cinnadAnA.. cinnadAnA.. hOy ||2||



caraNaM 1:

    oyyAramu olakabOsinAvA.. vAlucUpulatO gAlammu vEsinAvA

    oyyAramu olakabOsinAvA.. vAlucUpulatO gAlammu vEsinAvA

    peLLikoDukunu paTTinAvA .. peLLikoDukunu paTTinAvA ..

    Osi kODalupillA CAnsu koTTinAvA !



    cIragaTTi siMgAriMci.. ciMpitalaku cikkudIsi

    cakkadanamutO savAlu jEsE cukkalAMTi cinnadAnA.. cinnadAnA.. hOy



caraNaM 2:

   caMdamAmavaMTi BalE aMdagADu.. bAga kannuvEsi ninnu kOrukunnavADu

    caMdamAmavaMTi BalE aMdagADu.. bAga kannuvEsi ninnu kOrukunnavADu

    nEnannamATa tappipOdu iTu cUDu.. nEnannamATa tappipOdu iTu cUDu

    EDAdi tiragakuMDa vaccu.. EDAdi tiragakuMDa vaccu cinnavADu!



    cIragaTTi siMgAriMci.. ciMpitalaku cikkudIsi

    cakkadanamutO savAlu jEsE cukkalAMTi cinnadAnA.. cinnadAnA.. hOy!



caraNaM 3:

    mukkumIdE uMdi nIku kOpaM..abbO visurukuMTE kasurukuMTE Emi lABaM

    mukkumIdE uMdi nIku kOpaM..abbO visurukuMTE kasurukuMTE Emi lABaM

    valapu dAcAvaMTE paritApaM .. valapu dAcAvaMTE paritApaM..

    adi paiki ceppukuMTEnE ullAsaM !



    cIragaTTi siMgAriMci.. ciMpitalaku cikkudIsi

    cakkadanamutO savAlu jEsE cukkalAMTi cinnadAnA.. cinnadAnA.. hOy
పల్లవి:

    చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి

    చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్



    చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి

    చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్ ||2||



చరణం 1:

    ఒయ్యారము ఒలకబోసినావా.. వాలుచూపులతో గాలమ్ము వేసినావా

    ఒయ్యారము ఒలకబోసినావా.. వాలుచూపులతో గాలమ్ము వేసినావా

    పెళ్ళికొడుకును పట్టినావా .. పెళ్ళికొడుకును పట్టినావా ..

    ఓసి కోడలుపిల్లా ఛాన్సు కొట్టినావా !



    చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి

    చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్



చరణం 2:

   చందమామవంటి భలే అందగాడు.. బాగ కన్నువేసి నిన్ను కోరుకున్నవాడు

    చందమామవంటి భలే అందగాడు.. బాగ కన్నువేసి నిన్ను కోరుకున్నవాడు

    నేనన్నమాట తప్పిపోదు ఇటు చూడు.. నేనన్నమాట తప్పిపోదు ఇటు చూడు

    ఏడాది తిరగకుండ వచ్చు.. ఏడాది తిరగకుండ వచ్చు చిన్నవాడు!



    చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి

    చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్!



చరణం 3:

    ముక్కుమీదే ఉంది నీకు కోపం..అబ్బో విసురుకుంటే కసురుకుంటే ఏమి లాభం

    ముక్కుమీదే ఉంది నీకు కోపం..అబ్బో విసురుకుంటే కసురుకుంటే ఏమి లాభం

    వలపు దాచావంటే పరితాపం .. వలపు దాచావంటే పరితాపం..

    అది పైకి చెప్పుకుంటేనే ఉల్లాసం !



    చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి

    చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్

0 comments:

Post a Comment