Sunday, July 5, 2020

Aatmabandhuvu » Anananagaa Oka Raju      ఆత్మబంధువు » అనగనగా ఒక రాజు

July 05, 2020 Posted by Publisher , No comments

Song » Anananagaa Oka Raju / అనగనగా ఒక రాజు
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Inspiring & Motivational Songs
pallavi :

anaganagA oka rAju anaganagA oka rANi

rAju guNamu minna rANi manasu venna 2

anaganagA oka rAju anaganagA oka rANi
caraNaM1 : 

A rAjuku EDuguru koDukulunnAru

vAru caduvusaMdhyaluMDi kUDA cavaTalayyAru

oThThi cavaTalayyAru           anaganagA
caraNaM 2:

paDakamIda tummamuLLu paracenokkaDu

ayyo iMTi dIpamArpivEyu neMcekkaDu

tallI daMDrulu viShamani talacenokkaDu           2

paDucu peLLAmE bellamani BramasenokkaDu... BramasenokkaDu...   anaganagA
caraNaM3:

koDukulatO pATu rAju kukkanu peMcI

prEmayanE pAlupOsi peMpucEsenu       2

kaMTipApakaMTe eMtO gAraviMcenu

dAniguMDelOna gUDukaTTi vuMDasAgenu tAnuMDasAgenu  anaganagA
caraNaM4:

nAdi nAdi anukunnadi nIdi kAdurA

nIvu rAyannadi okanATiki ratnamaunurA 2

kUrimigalavAraMtA koDukulEnurA          2

jAliguMDe lEni koDukukanna kukkamElurA... kukkamElurA
anaganagA oka rAju anaganagA oka rANi

rAju guNamu minna rANi manasu venna

anaganagA oka rAju anaganagA oka rANi

koDukulatO pATu rAju kukkanu peMcI

prEmayanE pAlu pOsi peMpucEsenu

konnALLaku A rAju kannumUsenu

kukka callanaina cUpuvalla illu nilicenu

nA illu nilicenu
పల్లవి :
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న // 2 //
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
 
చరణం1 : 
ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు
వారు చదువుసంధ్యలుండి కూడా చవటలయ్యారు
ఒఠ్ఠి చవటలయ్యారు       // అనగనగా //
 
చరణం 2:
పడకమీద తుమ్మముళ్ళు పరచెనొక్కడు 
అయ్యొ ఇంటి దీపమార్పివేయు నెంచెక్కడు
తల్లీ దండ్రులు విషమని తలచెనొక్కడు        // 2 //
పడుచు పెళ్ళామే బెల్లమని భ్రమసెనొక్కడు... భ్రమసెనొక్కడు...   // అనగనగా //
 
చరణం3:
కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచీ
ప్రేమయనే పాలుపోసి పెంపుచేసెను     //2 //
కంటిపాపకంటె ఎంతో గారవించెను
దానిగుండెలోన గూడుకట్టి వుండసాగెను తానుండసాగెను   // అనగనగా //
 
చరణం4:
నాది నాది అనుకున్నది నీది కాదురా
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా 
నాది నాది అనుకున్నది నీది కాదురా
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా 
కూరిమిగలవారంతా కొడుకులేనురా        // 2 //
జాలిగుండె లేని కొడుకుకన్న కుక్కమేలురా... కుక్కమేలురా
 
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
 
ఇది చిత్రం చివర్లో వస్తుంది :



అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
 
కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచీ
ప్రేమయనే పాలు పోసి పెంపుచేసెను
కొన్నాళ్ళకు ఆ రాజు కన్నుమూసెను
కుక్క చల్లనైన చూపువల్ల ఇల్లు నిలిచెను
నా ఇల్లు నిలిచెను
 
తమిళ గీత సాహిత్యం :
ఒరే ఒరు ఊరిలే ఒరే ఒరు రాజా  
ఒరే ఒరు ఊరిలే ఒరే ఒరు రాజా
ఒరే ఒరు రాజావుక్కు ఒరే ఒరు రాణి // 2 //
ఒరే ఒరు ఊరిలే ఒరే ఒరు రాజా  
ఒరే ఒరు రాణి పెట్రాళ్ ఒన్బదు పిళ్ళై //2 //
అంద ఒన్బదిల్లే ఒన్రు కూడ ఉరుప్పడి ఇల్లై // 2 //
ఉరుప్పడి ఇల్లై  // ఒరే ఒరు //
పడిచ్చిరున్దుమ్ తందై తాయై మదిక్క మరన్దాన్  
ఒరువరన్ పడుక్కైయిల్లే ముళ్ళై వైత్తు పార్తుమగిళ్ న్దాన్
పడిచ్చిరున్దుమ్ తందై తాయై మదిక్క మరన్దాన్  
ఒరువరన్ పడుక్కైయిల్లే ముళ్ళై వైత్తు పార్తుమగిళ్ న్దాన్ //
పిడిచ్చముయల్ అత్తైనైక్కుమ్ మూన్రు కాలెన్రాన్  // 2 //
ఒరువన్ పెండాట్టియిన్ కాల్ గళుక్కు కావల్ ఇరున్దాన్ 
కావల్ ఇరున్దాన్      //ఒరే ఒరు ఊరిలే  //



పిళ్ళై పిట్ర రాజా ఒరునాయై వళర్తార్ 
అదై ప్పిళ్ళైక్కుమేల్ కణ్ గళైప్పోల్ కాత్తు వళర్తార్ 
పిళ్ళై పిట్ర రాజా ఒరునాయై వళర్తార్ 
అదై ప్పిళ్ళైక్కుమేల్ కణ్ గళైప్పోల్ కాత్తు వళర్తార్ 
ఉణ్ మై అన్బు సేవై ఎన్ర మూన్రుమ్ కొడుత్తార్ // 2 // 
అదన్ ఉళ్ళత్తిలే వీడు కట్టి తానుమిరున్దార్  // 2 // 
తానుమిరున్దార్  // ఒరే ఒరు  //



సొందమెందు వందదెల్లామ్ సొందము మిల్లై  
ఒరు తుణై యిల్లామల్ వందదెల్లామ్ బారము మిల్లై 
సొందమెందు వందదెల్లామ్ సొందము మిల్లై  
ఒరు తుణై యిల్లామల్ వందదెల్లామ్ బారము మిల్లై 
నన్రి ఉళ్ళ ఉయిర్ గళెల్లామ్ పిళ్ళై తానడా // 2 //
 తంబి నన్రికెట్ట  మగనై విడ నాయ్ గళ్ మేలడా    
నన్రికెట్ట  మగనై విడ నాయ్ గళ్ మేలడా    
నాయ్ గళ్ మేలడా     // ఒరే ఒరు ఊరిలే //



చిత్రం : పడిక్కాద మేదై (1960)
సంగీతం : కె.వి. మహదేవన్
గానం : టి.యమ్. సౌందర్రాజన్, శూలమంగళం రాజ్యలక్శ్మి
అభినయం : శివాజీ గణేశన్, షావుకారు జానకి

0 comments:

Post a Comment