Song » Swagatam Oho / స్వాగతం ఓహొ
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Vanisree / వాణిశ్రీ ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
jaya: svAgataM Oho cilipinavyula SrIvAru sOga kannula saigacEstE AgalEni doragAru koMgu tagiliMdA poMgipOtAru kOri rammaMTE bigisipOtAru eMdukO eMdukO yI biMkamu aligina koddi aMdamu abbAyigAri kOpamu pilicina prEyasiki yidEnA kAnuka mI kAnuka beTTu cAlunu doragAru ||svAgataM|| aMdamaMtA viMducEstE bediri pOtArEM poMdugOri ceMtacErA bediri pOtArEM sarasamO virahamO Imaunamu aMdina cinnadi culakana aMdanideMtO tIyana avatala peTTaMDi tamAShA pOjulu maharAjulu adhika cakkani doragAru ||svAgataM|| Click here to hear the song
జయ: స్వాగతం ఓహొ చిలిపినవ్యుల శ్రీవారు సోగ కన్నుల సైగచేస్తే ఆగలేని దొరగారు కొంగు తగిలిందా పొంగిపోతారు కోరి రమ్మంటే బిగిసిపోతారు ఎందుకో ఎందుకో యీ బింకము అలిగిన కొద్ది అందము అబ్బాయిగారి కోపము పిలిచిన ప్రేయసికి యిదేనా కానుక మీ కానుక బెట్టు చాలును దొరగారు ||స్వాగతం|| అందమంతా విందుచేస్తే బెదిరి పోతారేం పొందుగోరి చెంతచేరా బెదిరి పోతారేం సరసమో విరహమో ఈమౌనము అందిన చిన్నది చులకన అందనిదెంతో తీయన అవతల పెట్టండి తమాషా పోజులు మహరాజులు అధిక చక్కని దొరగారు ||స్వాగతం|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment