Friday, July 24, 2020

Aathmeeyulu » O...chamanti      ఆత్మీయులు » ఓ.... చామంతి

July 24, 2020 Posted by Publisher , No comments

Song » O...chamanti / ఓ.... చామంతి

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Vanisree / వాణిశ్రీ ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
jaya: O.... cAmaMti EmiTE yI viMta_ I
    cinavAniki kaligenEla giligiMta _lEni pulakiMta
suryaM: O... cinnAri celli peLLi jarigiMdi _I
    cilakammaku nAku varasa kudiriMdi valapu perigiMdi
jaya:     innALLU yI valapE EmAye_nI
    kannullO yI merupE karuvAye
sUryaM: innALLU nI hoyalU  cUSAnu
    nA edalOnE padilaMgA dAcAnu vEcAnu                  ||O....||
    dUrAla gaganAla nI mEDa.... O
    dorasAni  nanukOrI diginAvA
jaya:     nI manasE pAnuvugA talacEnu _nI
    prANaMlO prANaMgA nilicEnu valacEnu              ||cinnAri||


Click here to hear the song
జయ:  ఓ.... చామంతి ఏమిటే యీ వింత_ ఈ
    చినవానికి కలిగెనేల గిలిగింత _లేని పులకింత
సుర్యం: ఓ... చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది _ఈ
    చిలకమ్మకు నాకు వరస కుదిరింది వలపు పెరిగింది
జయ:     ఇన్నాళ్ళూ యీ వలపే ఏమాయె_నీ
    కన్నుల్లో యీ మెరుపే కరువాయె
సూర్యం: ఇన్నాళ్ళూ నీ హొయలూ  చూశాను
    నా ఎదలోనే పదిలంగా దాచాను వేచాను                  ||ఓ....||
    దూరాల గగనాల నీ మేడ.... ఓ
    దొరసాని  ననుకోరీ దిగినావా
జయ:     నీ మనసే పానువుగా తలచేను _నీ
    ప్రాణంలో ప్రాణంగా నిలిచేను వలచేను              ||చిన్నారి||
 
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment