Song » Raanani Ralaenani / రానని రాలేనని
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Kanchana / కాంచన ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi : raanani raalaenani oorakae aMTaavu raavaalani aaSalaenidae eMduku vastaavu IIraananiII charaNaM : 1 koMTechoopu chooDaku guMDekOta kOyaku kOpamaMdu kuluku choopi kOrke peMchaku IIkoMTechoopuII vaeshamaina mOsamaina aMtaa neekOsaM... oohoo alaaga IIraananiII charaNaM : 2 edanu gaayamunnadi ooraDiMchamannadi modaTa muddu teerchamani moolguchunnadi... paapaM IIedanuII guMDemeeda vaalichooDu gODuviMTaavu aa! abbabbabbaa... IIraananiII charaNaM : 3 dOravayasu vaeDilO kOrachoopu vaaDilO dooramaina manasupaDae baadha ayyayyO! IIdOravayasuII karuNachoopu karugakunnaa TaaTaa cheeriyO TaaTaa cheeriyO... IIraananiII
పల్లవి : రానని రాలేనని ఊరకే అంటావు రావాలని ఆశలేనిదే ఎందుకు వస్తావు ॥రానని॥ చరణం : 1 కొంటెచూపు చూడకు గుండెకోత కోయకు కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు ॥ కొంటెచూపు॥ వేషమైన మోసమైన అంతా నీకోసం... ఊహూ అలాగ ॥రానని॥ చరణం : 2 ఎదను గాయమున్నది ఊరడించమన్నది మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది... పాపం ॥ ఎదను॥ గుండెమీద వాలిచూడు గోడువింటావు ఆ! అబ్బబ్బబ్బా... ॥రానని॥ చరణం : 3 దోరవయసు వేడిలో కోరచూపు వాడిలో దూరమైన మనసుపడే బాధ అయ్యయ్యో! ॥ దోరవయసు॥ కరుణచూపు కరుగకున్నా టాటా చీరియో టాటా చీరియో... ॥రానని॥
0 comments:
Post a Comment