Song » Chitapata Chinukulu / చిటపట చినుకులు
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు Actress :
B. Sarojadevi / బి. సరోజా దేవి Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల Song Category : Rain Songs
ciTapaTa cinukulu paDUtU uMTE..celikaaDE sarasana uMTE.. ceTTaa paTTaga cEtulu kalipI.. ceTTu nIDakai parugeDutuMTE ceppalEni aa haayi eMtO veccaga uMTuMdOy ceppalEni aa haayi eMtO veccaga uMTuMdOy urumulu peLa peLa urumutu uMTE merupulu taLa taLa merustU uMTE merupu velugulO ..celi kannulalo.. bittara cUpulu kanabaDutuMTE.. ceppalEni aa haayi eMtO veccaga uMTuMdOy ceppalEni aa haayi eMtO veccaga uMTuMdOy kaarumabbulu kammutu uMTE.. kammutu uMTE.. O O O kaLLaku evarU kanabaDakuMTE.. kanabaDakuMTE.. aa aa aa kaarumabbulu kammutu uMTE.. kammutu uMTE.. O O O kaLLaku evarU kanabaDakuMTE.. kanabaDakuMTE.. jagatini unnadi manamiddaramE anukuni hattuku pOtuMTE.. jagatini unnadi manamiddaramE anukuni hattuku pOtuMTE.. ceppalEni aa haayi eMtO veccaga uMTuMdOy ceppalEni aa haayi eMtO veccaga uMTuMdOy cali caligaa gilivEstuMTE.. aa haa haa haa giligiMtalu peDutU uMTE.. O hO hO hO cali caligaa gilivEstuMTE.. aa haa haa haa giligiMtalu peDutU uMTE.. O hO hO hO celi guMDiyalO ragilE vagalE celi guMDiyalO ragilE vagalE.. calimaMTalugaa anukuMTE ceppalEni aa haayi eMtO veccaga uMTuMdOy ceppalEni aa haayi eMtO veccaga uMTuMdOy ciTapaTa cinukulu paDUtU uMTE.. celikaaDE sarasan uMTE.. ceTTaa paTTaga cEtulu kalipI.. ceTTu nIDakai parugeDutuMTE ceppalEni aa haayi eMtO veccaga uMTuMdOy ceppalEni aa haayi eMtO veccaga uMTuMdOy
చిటపట చినుకులు పడూతూ ఉంటే..చెలికాడే సరసన ఉంటే.. చెట్టా పట్టగ చేతులు కలిపీ.. చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్ చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్ ఉరుములు పెళ పెళ ఉరుముతు ఉంటే మెరుపులు తళ తళ మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో ..చెలి కన్నులలొ.. బిత్తర చూపులు కనబడుతుంటే.. చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్ చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్ కారుమబ్బులు కమ్ముతు ఉంటే.. కమ్ముతు ఉంటే.. ఓ ఓ ఓ కళ్ళకు ఎవరూ కనబడకుంటే.. కనబడకుంటే.. ఆ ఆ ఆ కారుమబ్బులు కమ్ముతు ఉంటే.. కమ్ముతు ఉంటే.. ఓ ఓ ఓ కళ్ళకు ఎవరూ కనబడకుంటే.. కనబడకుంటే.. జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకు పోతుంటే.. జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకు పోతుంటే.. చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్ చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్ చలి చలిగా గిలివేస్తుంటే.. ఆ హా హా హా గిలిగింతలు పెడుతూ ఉంటే.. ఓ హో హో హో చలి చలిగా గిలివేస్తుంటే.. ఆ హా హా హా గిలిగింతలు పెడుతూ ఉంటే.. ఓ హో హో హో చెలి గుండియలో రగిలే వగలే చెలి గుండియలో రగిలే వగలే.. చలిమంటలుగా అనుకుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్ చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్ చిటపట చినుకులు పడూతూ ఉంటే.. చెలికాడే సరసన్ ఉంటే.. చెట్టా పట్టగ చేతులు కలిపీ.. చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్ చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్
0 comments:
Post a Comment