Song » Yela Yela / యేల యేల
Song Details:Actor :
Siddarda / సిద్దార్ద ,Actress :
Iliyana / ఇలియానా ,Music Director :
Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్ ,Lyrics Writer :
Sirivennela / సిరి వెన్నెల ,Singer :
Smitha / హాయ్ రబ్బా స్మిత ,
Sunitha / సునీత ,Song Category : Others
pallavi: yEla yEla yEla yEla yEla yEla yEla yElArE rEla rEla rEla rEla rEla rEla rEla rElArE koMgu koMceM BadraMpillO koMpamuMceTaTTu vuMdE yEla yEla yEla yEla yEla yEla yEla yElArE poMgukocce siMgAraMlO saMgatEmai vuMTuMdE rEla rEla rEla rEla rEla rEla rEla rElArE nAku mAtraM EM telusE - AganaMTu nA vayasE dUkutuMTE nEnEM cEsEdE - mATu vEsi lAgiMdE mAyalODi nA manasE - mATavinanani mAraM cEstuMdE yEla yEla yEla yEla yEla yEla yEla yElArE rEla rEla rEla rEla rEla rEla rEla rElArE caraNaM: kaLLu cedirE ennaMlOna tuLLipaDarA kurrALLu yEla yEla yEla yEla yEla yEla yEla yElArE guMDeladirE AnaMdaMlO eMTapaDarA errOLLu rEla rEla rEla rEla rEla rEla rEla rElArE nIDapaTTuna innALLu kUDabeTTina aMdAlu dAcukuMTE BAraMgA vuMdE veccaveccani AviritO vaccitagilE cUpullO vEDikUDa vEDukagA vuMdE yEla caraNaM: eppuDiTTA viccEsiMdE oMTimIdaki peLLIDu eMdukiTTA vIdhekkiMdE eMDatagalani nI^^IDu kAladOShaM vadiliMdO mInamEShaM kudiriMdO jaMTacErE dArE telisiMdO paccajaMTa UgiMdO paDucuprAyaM tUgiMdO pallaki padamaMTu piliciMdO yEla
పల్లవి: యేల యేల యేల యేల యేల యేల యేల యేలారే రేల రేల రేల రేల రేల రేల రేల రేలారే కొంగు కొంచెం భద్రంపిల్లో కొంపముంచెటట్టు వుందే యేల యేల యేల యేల యేల యేల యేల యేలారే పొంగుకొచ్చె సింగారంలో సంగతేమై వుంటుందే రేల రేల రేల రేల రేల రేల రేల రేలారే నాకు మాత్రం ఏం తెలుసే - ఆగనంటు నా వయసే దూకుతుంటే నేనేం చేసేదే - మాటు వేసి లాగిందే మాయలోడి నా మనసే - మాటవిననని మారం చేస్తుందే యేల యేల యేల యేల యేల యేల యేల యేలారే రేల రేల రేల రేల రేల రేల రేల రేలారే చరణం: కళ్ళు చెదిరే ఎన్నంలోన తుళ్ళిపడరా కుర్రాళ్ళు యేల యేల యేల యేల యేల యేల యేల యేలారే గుండెలదిరే ఆనందంలో ఎంటపడరా ఎర్రోళ్ళు రేల రేల రేల రేల రేల రేల రేల రేలారే నీడపట్టున ఇన్నాళ్ళు కూడబెట్టిన అందాలు దాచుకుంటే భారంగా వుందే వెచ్చవెచ్చని ఆవిరితో వచ్చితగిలే చూపుల్లో వేడికూడ వేడుకగా వుందే యేల చరణం: ఎప్పుడిట్టా విచ్చేసిందే ఒంటిమీదకి పెళ్ళీడు ఎందుకిట్టా వీధెక్కిందే ఎండతగలని నీఈడు కాలదోషం వదిలిందో మీనమేషం కుదిరిందో జంటచేరే దారే తెలిసిందో పచ్చజంట ఊగిందో పడుచుప్రాయం తూగిందో పల్లకి పదమంటు పిలిచిందో యేల
0 comments:
Post a Comment