Monday, July 6, 2020

Aasthiparulu » Chitti Ammalu... ఆస్తి పరులు » చిట్టి అమ్మలూ...

July 06, 2020 Posted by Publisher , No comments


Song » Chitti Ammalu... / చిట్టి అమ్మలూ...

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  Actress : Baby (kutti) Padmini / బేబీ (కుట్టి) పద్మిని  Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : Ghantasala / ఘంటసాల  Song Category : Sad & Patho songs
pallavi:
ciTTi ammalU... cinni nAnnalU...
mana iddarikE telusu I mamatalu



ciTTi ammalU... cinni nAnnalU...
mana iddarikE telusu I mamatalu...



ciTTi ammalU....



caraNaM 1:
hRudayAlanu mUyavI talupulu
viDadISArammA mana tanuvulu
unnavALLE nIkiMka nI vALLu
unnavALLE nIkiMka nI vALLu ..
tuDicivEyavammA nI kannILLu



caraNaM 2:
anna oDi veccadanaM kOsaM
kannu mUyakunnAvu pApaM 
anna oDi veccadanaM kOsaM
kannu mUyakunnAvu pApaM
edanu cIlci pADutunna jOlalu
edanu cIlci pADutunna jOlalu .. 
nidurapucculE ninnu ammalu
nidurapucculE ninnu ammalu ...!
పల్లవి:
చిట్టిఅమ్మలూ... చిన్నినాన్నలూ...
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు
చిట్టి అమ్మలూ... చిన్ని నాన్నలూ...
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు...
చిట్టి అమ్మలూ....
చరణం1:
హృదయాలను మూయవీ తలుపులు
విడదీశారమ్మా మన తనువులు
ఉన్నవాళ్ళే నీకింక నీ వాళ్ళు
ఉన్నవాళ్ళే నీకింక నీ వాళ్ళు ..
తుడిచివేయవమ్మా నీ కన్నీళ్ళు
చరణం2:
అన్నఒడివెచ్చదనంకోసం
కన్ను మూయకున్నావు పాపం 
అన్న ఒడి వెచ్చదనం కోసం
కన్ను మూయకున్నావు పాపం
ఎదనుచీల్చిపాడుతున్నజోలలు
ఎదనుచీల్చిపాడుతున్నజోలలు 
నిదురపుచ్చులేనిన్నుఅమ్మలు
నిదురపుచ్చులేనిన్నుఅమ్మలు.!

0 comments:

Post a Comment