Sunday, July 26, 2020

Aarya 2 » Ringa Ringa      ఆర్య 2 » రింగ రింగ

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Ringa Ringa / రింగ రింగ

Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,  Navdeep / నవదీప్ ,Actress : Kajal / కాజల్ ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Priya Himesh / ప్రియా హిమేశ్ ,Song Category : Club & Item Songs
riMga riMga riMga riMga riMga riMga riMga riMgarE
riMga riMga riMga riMga riMga riMga riMga riMgarE
riMga riMga riMga riMga riMga riMga riMga riMgarE
riMga riMga riMga riMga riMga riMga riMga riMgarEpaaShu paaShu paradEshi nEnu Paarin nuMci vaccEshaanu
riMga riMga riMga riMga riMga riMga riMga riMgarE
riMga riMga riMga riMga riMga riMga riMga riMgarE
rOShaM unna kurraaLLa kOsaM vaaShiMgTannu vadilEshaanu 
riMga riMga riMga riMga riMga riMga riMga riMgarE
riMga riMga riMga riMga riMga riMga riMga riMgarE
eyir bassu ekki ekki rOtE puTTi erra bassu mIda naaku mOjE puTTi
errakOTa cErinaanu cErinaaka edurucUsinaaa..evari kOsaM
bODi mUti muddulaMTE bOrE koTTi kOramIsaM kurragaaLLa aaraa paTTi
beMguLUru keLLinaanu maMgaLUru keLLinaanu
bIhaaru keLLinaanu jaipuru keLLinaanu
raayalOri sImakocci seTTayyaanu 
OhO marikkaDi kurrOLLEM cEshaaru?
kaDapabaaMbu kannultO Esi kanne koMpa pElcEshaaru 
riMga riMga riMga riMga riMga riMga riMga riMgarE
vETa katti oMTlOnE dUsi siggugutti tEMcEshaaru
riMga riMga riMga riMga riMga riMga riMga riMgarEidigO tellapillaa adaMtaa sarEgaani asalu I riMga riMga gOlEMTi?asalukEmO naa soMta pEru yaaMDriyaanaa spaasOriMga
riMga riMga riMga riMga riMga riMga riMga riMgarE
palakalEka IleTTinaaru muddupEru riMga riMgaa
riMga riMga riMga riMga riMga riMga riMga riMgarE
jIns tIsi kaTTinaaru ONI laMga
baabD hEru peTTinaaru savaraM baagaa
raayilaaga unna nannu raMgasaanni cEsinaarugaa
iMglIShu maarcinaaru eTakaaraMgaa
iMTi yenakakoccinaaru yamakaaraMgaa
oMTilOni vaaTaraMtaa cemaTalaaga piMDinaaru
oMpulOni attaraMta aavirallE pIlcinaaru
oMpi oMpi soMpulannI taagEshaaruayibaabOy taagEshaaraa? iMkEM cEshaaru?puTTumaccalu lEkkETTEshaaru lEni maccalu puTTiMcaaru
riMga riMga riMga riMga riMga riMga riMga riMgarE
unna kolatalu maarcEsinaaru raani maDatalu rappiMcaaru
riMga riMga riMga riMga riMga riMga riMga riMgarEidigO Paarin ammaayi elaa uMdETi mana kurraaLLa pavaru?paMcakaTTu kurraaLLalOni paMc naaku telisocciMdi
riMga riMga riMga riMga riMga riMga riMga riMgarE
muMtakallu laagiMcETOLLa sTreMtu naaku tega nacciMdi
riMga riMga riMga riMga riMga riMga riMga riMgarE
nITi beDDu sarasamaMTE Darru Darru
mulakamaMcamaMTE iMka kirru kirru
surrumanna sInulannI POnlO PreMDsutOTi ceppinaa - ceppEshaavEMTi?
Paiv sTaaru hOTalaMTE kacca picca 
paMpuseTTu myaaTaraitE raccO racca
anna maaTa ceppagaanE eyir lyaaMD grIn lyaaMD
nyUjilyaaMDu nedar laaMDu thaayi laaMDu Pin laaMDu
anni lyaaMDla paapalIDa lyaaMDayyaaru..laaMDayyaaraa? mari mEmEM ceyyaali?hyaaMDu mIda hyaaMDEsEyaMDi lyaaMDu kabjaa cEsEyaMDi
riMga riMga riMga riMga riMga riMga riMga riMgarE
hyaaMDu mIda hyaaMDEsEstaamE lyaaMDu kabjaa cEsEstaamE
riMga riMga riMga riMga riMga riMga riMga riMgarE
riMga riMga riMga riMga riMga riMga riMga riMgarE
Click here to hear the song
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరేపాషు పాషు పరదేశి నేను ఫారిన్ నుంచి వచ్చేశాను
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే
రోషం ఉన్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ను వదిలేశాను 
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే
ఎయిర్ బస్సు ఎక్కి ఎక్కి రోతే పుట్టి ఎర్ర బస్సు మీద నాకు మోజే పుట్టి
ఎర్రకోట చేరినాను చేరినాక ఎదురుచూసినాఅ..ఎవరి కోసం
బోడి మూతి ముద్దులంటే బోరే కొట్టి కోరమీసం కుర్రగాళ్ళ ఆరా పట్టి
బెంగుళూరు కెళ్ళినాను మంగళూరు కెళ్ళినాను
బీహారు కెళ్ళినాను జైపురు కెళ్ళినాను
రాయలోరి సీమకొచ్చి సెట్టయ్యాను 
ఓహో మరిక్కడి కుర్రోళ్ళేం చేశారు?
కడపబాంబు కన్నుల్తో ఏసి కన్నె కొంప పేల్చేశారు 
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే
వేట కత్తి ఒంట్లోనే దూసి సిగ్గుగుత్తి తేంచేశారు
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరేఇదిగో తెల్లపిల్లా అదంతా సరేగాని అసలు ఈ రింగ రింగ గోలేంటి?అసలుకేమో నా సొంత పేరు యాండ్రియానా స్పాసోరింగ
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే
పలకలేక ఈలెట్టినారు ముద్దుపేరు రింగ రింగా
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే
జీన్స్ తీసి కట్టినారు ఓణీ లంగ
బాబ్డ్ హేరు పెట్టినారు సవరం బాగా
రాయిలాగ ఉన్న నన్ను రంగసాన్ని చేసినారుగా
ఇంగ్లీషు మార్చినారు ఎటకారంగా
ఇంటి యెనకకొచ్చినారు యమకారంగా
ఒంటిలోని వాటరంతా చెమటలాగ పిండినారు
ఒంపులోని అత్తరంత ఆవిరల్లే పీల్చినారు
ఒంపి ఒంపి సొంపులన్నీ తాగేశారుఅయిబాబోయ్ తాగేశారా? ఇంకేం చేశారు?పుట్టుమచ్చలు లేక్కేట్టేశారు లేని మచ్చలు పుట్టించారు
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే
ఉన్న కొలతలు మార్చేసినారు రాని మడతలు రప్పించారు
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరేఇదిగో ఫారిన్ అమ్మాయి ఎలా ఉందేటి మన కుర్రాళ్ళ పవరు?పంచకట్టు కుర్రాళ్ళలోని పంచ్ నాకు తెలిసొచ్చింది
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే
ముంతకల్లు లాగించేటోళ్ళ స్ట్రెంతు నాకు తెగ నచ్చింది
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే
నీటి బెడ్డు సరసమంటే డర్రు డర్రు
ములకమంచమంటే ఇంక కిర్రు కిర్రు
సుర్రుమన్న సీనులన్నీ ఫోన్లో ఫ్రెండ్సుతోటి చెప్పినా - చెప్పేశావేంటి?
ఫైవ్ స్టారు హోటలంటే కచ్చ పిచ్చ 
పంపుసెట్టు మ్యాటరైతే రచ్చో రచ్చ
అన్న మాట చెప్పగానే ఎయిర్ ల్యాండ్ గ్రీన్ ల్యాండ్
న్యూజిల్యాండు నెదర్ లాండు థాయి లాండు ఫిన్ లాండు
అన్ని ల్యాండ్ల పాపలీడ ల్యాండయ్యారు..లాండయ్యారా? మరి మేమేం చెయ్యాలి?హ్యాండు మీద హ్యాండేసేయండి ల్యాండు కబ్జా చేసేయండి
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే
హ్యాండు మీద హ్యాండేసేస్తామే ల్యాండు కబ్జా చేసేస్తామే
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment