Saturday, July 25, 2020

Aarya 2 » My Love Is Gone      ఆర్య 2 » మై లవ్ ఈజ్ గాన్

July 25, 2020 Posted by Publisher , No comments

Song » My Love Is Gone / మై లవ్ ఈజ్ గాన్

Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,  Navdeep / నవదీప్ ,Actress : Kajal / కాజల్ ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Ranjit / రంజిత్ ,Song Category : Sad & Patho songs
mai lav Ij gaan..mai lav Ij gaan..
mai lav Ij gaan..mai lav Ij gaan..
pOyE pOyE lavvE pOyE pOtE pOyiMdE
iTs gaan iTs gaan iTs gaan mai lav Ij gaan..
pOyE poyE laDikI pOyE pOtE pOyiMdE
iTs gaan iTs gaan iTs gaan mai lav Ij gaan..
velugaMtaa aaripOyE katha maaripOyE ika cIkaTeMta baaguMdE
gelupaMtaa jaaripOyE nannu vIDipOyE ika OTameMta baaguMdE
mai lav Ij gaan..mai lav Ij gaan..
mai lav Ij gaan..mai lav Ij gaan..



E..galaasu vadilipOtuMdE golussu virigipOtuMdE
gulaabi raalipOtuMdE lav pOtE pOyiMdE
sarassu niMDi pOtuMdE sogassu karigipOtuMdE
maniShi laiPE pOtuMdE lav pOtE pOyiMdE
talanoppi paaripOyE shrama tIripOyE
ika shUnyameMta baaguMdE
madi noppi aaripOyE pedavaagipOyE
ika maunameMta baaguMdE
mai lav Ij gaan..mai lav Ij gaan..
mai lav Ij gaan..mai lav Ij gaan..



haanesTu guMDE panilEdE da besTuguMDE panilEdE
haabiTsu maarcE panilEdE EM maarcE panilEdE
kemisTri kalisE panilEdE keriyaru maarcE panilEdE
kEraaP telipE panilEdE kEriMg tO panilEdE
prEmiMci gelicinOLLu Shaadi jariginOLLu
iLLalOna migulutaarE
lav cEsi ODinODu lOkaannElutaaDu
hisTarIlOna velugutaaDE..
mai lav Ij gaan..mai lav Ij gaan..
mai lav Ij gaan..mai lav Ij gaan..



 


Click here to hear the song
మై లవ్ ఈజ్ గాన్..మై లవ్ ఈజ్ గాన్..
మై లవ్ ఈజ్ గాన్..మై లవ్ ఈజ్ గాన్..
పోయే పోయే లవ్వే పోయే పోతే పోయిందే
ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ మై లవ్ ఈజ్ గాన్..
పోయే పొయే లడికీ పోయే పోతే పోయిందే
ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ మై లవ్ ఈజ్ గాన్..
వెలుగంతా ఆరిపోయే కథ మారిపోయే ఇక చీకటెంత బాగుందే
గెలుపంతా జారిపోయే నన్ను వీడిపోయే ఇక ఓటమెంత బాగుందే
మై లవ్ ఈజ్ గాన్..మై లవ్ ఈజ్ గాన్..
మై లవ్ ఈజ్ గాన్..మై లవ్ ఈజ్ గాన్..



ఏ..గలాసు వదిలిపోతుందే గొలుస్సు విరిగిపోతుందే
గులాబి రాలిపోతుందే లవ్ పోతే పోయిందే
సరస్సు నిండి పోతుందే సొగస్సు కరిగిపోతుందే
మనిషి లైఫే పోతుందే లవ్ పోతే పోయిందే
తలనొప్పి పారిపోయే శ్రమ తీరిపోయే
ఇక శూన్యమెంత బాగుందే
మది నొప్పి ఆరిపోయే పెదవాగిపోయే
ఇక మౌనమెంత బాగుందే
మై లవ్ ఈజ్ గాన్..మై లవ్ ఈజ్ గాన్..
మై లవ్ ఈజ్ గాన్..మై లవ్ ఈజ్ గాన్..



హానెస్టు గుండే పనిలేదే ద బెస్టుగుండే పనిలేదే
హాబిట్సు మార్చే పనిలేదే ఏం మార్చే పనిలేదే
కెమిస్ట్రి కలిసే పనిలేదే కెరియరు మార్చే పనిలేదే
కేరాఫ్ తెలిపే పనిలేదే కేరింగ్ తో పనిలేదే
ప్రేమించి గెలిచినోళ్ళు షాది జరిగినోళ్ళు
ఇళ్ళలోన మిగులుతారే
లవ్ చేసి ఓడినోడు లోకాన్నేలుతాడు
హిస్టరీలోన వెలుగుతాడే..
మై లవ్ ఈజ్ గాన్..మై లవ్ ఈజ్ గాన్..
మై లవ్ ఈజ్ గాన్..మై లవ్ ఈజ్ గాన్..



 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment