
Song » Chudodde nanu / చూడొద్దే నను
Song Details:Actor :
Surya / సూర్య ,Actress :
Trisha / త్రిష ,Music Director :
Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్ ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Sumangali / సుమంగళి ,
Tippu / టిప్పు ,Song Category : Dubbing Songs
cUDoddE nanu cUDoddE curakattilaaga nanu cUDoddE veLLOdde vadileLLoddE madi gUDu daaTi vadileLLOddE apuDu paMcina nI manasE aapani anavaddE ippuDu perigina vaDDItO immani aDagoddE.. cUDoddE nanu cUDoddE curakattilaaga nanu cUDoddE veLLOdde vadileLLoddE madi gUDu daaTi vadileLLOddE vaddu vaddu aMTu nEnunnaa vayasE gilliMdi nuvvEgaa pO pO pommaMTU nEnunnaa pogalaa alliMdi nuvvEgaa nidarostunna hRudayaanni laagiMdi nuvvEgaa nalupai unna raatiriki raMgulu nuvvEgaa naatO naDicE naa nIDa nItO naDipaavE naalO nilicE naa praNamaa nuvvu ayi nilicaavE cUDoddE nanu cUDoddE curakattilaaga nanu cUDoddE veLLOdde vadileLLoddE madi gUDu daaTi vadileLLOddE haa haa.. vaddu vaddaMTu nuvvunnaa valapE puTTiMdi nI painaa kaadu kaadaMTu nuvvunnaa kaDalE poMgiMdfi naalOna kannEla tIraMlO paDavallE nilucunnaa suDiguMDaala shRutilayalO pilupE istunnaa.. maMTalu tagilina puttaDilO merupER kalugunulER oMTigaa tirigina iddarilO prEmE perugunulE cUDoddE nanu cUDoddE curakattilaaga nanu cUDoddE veLLOdde vadileLLoddE madi gUDu daaTi vadileLLOddE apuDu paMcina naa manasE appani analEdE guppeDu guMDela celiUsE ippuDu nIdElE.. Click here to hear the song
చూడొద్దే నను చూడొద్దే చురకత్తిలాగ నను చూడొద్దే వెళ్ళోద్దె వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళోద్దే అపుడు పంచిన నీ మనసే ఆపని అనవద్దే ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దే.. చూడొద్దే నను చూడొద్దే చురకత్తిలాగ నను చూడొద్దే వెళ్ళోద్దె వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళోద్దే వద్దు వద్దు అంటు నేనున్నా వయసే గిల్లింది నువ్వేగా పో పో పొమ్మంటూ నేనున్నా పొగలా అల్లింది నువ్వేగా నిదరొస్తున్న హృదయాన్ని లాగింది నువ్వేగా నలుపై ఉన్న రాతిరికి రంగులు నువ్వేగా నాతో నడిచే నా నీడ నీతో నడిపావే నాలో నిలిచే నా ప్రణమా నువ్వు అయి నిలిచావే చూడొద్దే నను చూడొద్దే చురకత్తిలాగ నను చూడొద్దే వెళ్ళోద్దె వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళోద్దే హా హా.. వద్దు వద్దంటు నువ్వున్నా వలపే పుట్టింది నీ పైనా కాదు కాదంటు నువ్వున్నా కడలే పొంగింది నాలోన కన్నేల తీరంలో పడవల్లే నిలుచున్నా సుడిగుండాల శృతిలయలో పిలుపే ఇస్తున్నా.. మంటలు తగిలిన పుత్తడిలో మెరుపే కలుగునులే ఒంటిగా తిరిగిన ఇద్దరిలో ప్రేమే పెరుగునులే చూడొద్దే నను చూడొద్దే చురకత్తిలాగ నను చూడొద్దే వెళ్ళోద్దె వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళోద్దే అపుడు పంచిన నా మనసే అప్పని అనలేదే గుప్పెడు గుండెల చెలిఊసే ఇప్పుడు నీదేలే.. ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment