Tuesday, July 7, 2020

Aaradhana (1962) » Ohoho Mavayyaa ఆరాధన (1962) » ఓహొహొ మావయ్యా

July 07, 2020 Posted by Publisher , No comments


Song » Ohoho Mavayyaa / ఓహొహొ మావయ్యా
Song Details:Actor : Relangi(relangi venkatramayya) / రేలంగి (రేలంగి వెంకటరామయ్య)  ,Actress : Girija / గిరిజ ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Comedy Songs
pallavi:

Ohoho maavayyaa idaemayyaa.. balebale baagaa uMdayyaa

Ohoho maavayyaa idaemayyaa.. balebale baagaa uMdayyaa

iMTini viDichi shikaaru koDitae eMtO haayi kaladayyaa
Ohoho ammaayee idi kaalaejee, balebale batikina kaalaeji

Ohoho ammaayee idi kaalaejee, balebale batikina kaalaeji

maaTalu raani mRgaalu konni manishi ki paaThaM chebutaayi

charaNaM 1:

pululoo chirutalu siMhaalannee velupala tirigina pramaadamae.. 

O maavayyaa maavayyaa

koMdaru gharaana manushulakannaa krooramu kaavee jaMtuvulu..

O ammaayee.. ammaayee

krauryaM perigina manishini mRgaanni kaTakaTaalalO peDataaru

Ohoho maamayyaa idaemayyaa.. balebale baagaa uMdayyaa

charaNaM 2:

gurrapu aMSaM gaaDida vaMSaM chaarala chaarala jeebraavi

chukkala jiraaphi oMTeku baMdhuvu.. manishiki baMdhuvu chiMpaMji

manishi chaeshTalu kOtulakuMTae .. kOti chaeshTalu koMdarivi..

vaa...Ohoho ammaayee idi kaalaejee, balebale batikina kaalaeji

charaNaM 3:

teeruna tirigae nOrunu terichae aenugu laaMTidi aemiTadi..

O maavayyaa.. maavayyaa

aenugu vaMTidi neeTigurramu.. daaniki tammuDu khaDgamRgaM

adhikulu paedala kaalchuku tiMTae.. ivi aakoo alamae tiMTaayi

Ohoho maamayyaa idaemayyaa.. balebale baagaa uMdayyaa

raajulu ekkae aMbaareepai aMdaru ekkuTa tappu kadaa

rOjulu maaraay^ raajulu pOyi prajalae prabhuvulu eenaaDu..

aha.. prajalae prabhuvulu eenaaDu

manushula paina savaarikannaa aenugu savaari nayaM kadaa

aa nijaM nijaM .. aha majaa majaa
Ohoho maavayyaa idaemayyaa.. balebale baagaa uMdayyaa

Ohoho ammaayee idi kaalaejee... balebale batikina kaalaeji


 
,Click here for the song 
youtu.be/ZWChvFk4iXU
పల్లవి:

ఓహొహొ మావయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా

ఓహొహొ మావయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా

ఇంటిని విడిచి షికారు కొడితే ఎంతో హాయి కలదయ్యా


ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ, బలెబలె బతికిన కాలేజి

ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ, బలెబలె బతికిన కాలేజి

మాటలు రాని మృగాలు కొన్ని మనిషి కి పాఠం చెబుతాయి
చరణం 1:
పులులూ చిరుతలు సింహాలన్నీ వెలుపల తిరిగిన ప్రమాదమే.. 
ఓ మావయ్యా మావయ్యా
కొందరు ఘరాన మనుషులకన్నా క్రూరము కావీ జంతువులు..

ఓ అమ్మాయీ.. అమ్మాయీ
క్రౌర్యం పెరిగిన మనిషిని మృగాన్ని కటకటాలలో పెడతారు

ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా
చరణం 2:

గుర్రపు అంశం గాడిద వంశం చారల చారల జీబ్రావి

చుక్కల జిరాఫి ఒంటెకు బంధువు.. మనిషికి బంధువు చింపంజి

మనిషి చేష్టలు కోతులకుంటే .. కోతి చేష్టలు కొందరివి..

వా...ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ, బలెబలె బతికిన కాలేజి
చరణం 3:

తీరున తిరిగే నోరును తెరిచే ఏనుగు లాంటిది ఏమిటది..

ఓ మావయ్యా.. మావయ్యా

ఏనుగు వంటిది నీటిగుర్రము.. దానికి తమ్ముడు ఖడ్గమృగం
అధికులు పేదల కాల్చుకు తింటే.. ఇవి ఆకూ అలమే తింటాయి

ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా
రాజులు ఎక్కే అంబారీపై అందరు ఎక్కుట తప్పు కదా

రోజులు మారాయ్ రాజులు పోయి ప్రజలే ప్రభువులు ఈనాడు..

అహ.. ప్రజలే ప్రభువులు ఈనాడు

మనుషుల పైన సవారికన్నా ఏనుగు సవారి నయం కదా

ఆ నిజం నిజం .. అహ మజా మజా
ఓహొహొ మావయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా

.ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ... బలెబలె బతికిన కాలేజి
 
 
పాట కోసం ఈ లింక్ ని క్లిక్ చెయ్యండి
youtu.be/ZWChvFk4iXU

0 comments:

Post a Comment