Friday, July 17, 2020

Aaradhana (1962) » Naa Hrudayamlo      ఆరాధన (1962) » నా హృదయంలో

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Naa Hrudayamlo / నా హృదయంలో

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Sri sri / శ్రీ శ్రీ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
pallavi:

nA hRudayaMlO niduriMcE celi

kalalalOnE kavviMcE saKi

mayUrivai vayyArivai nEDE

naTanamADi nIvE nannu dOcinAvE

nA hRudayaMlO niduriMcE celi
caraNaM 1:

nI kannulalOna dAgenulE vennela sOna

kannulalOna dAgenulE vennela sOna

cakOramai ninu variMci anusariMcinAnE

kalavariMcinAnE
nA hRudayaMlO niduriMcE celI!

caraNaM 2:

nA gAnamulO nIvE prANamuga pulakariMcinAvE ..

prANamugA pulakariMcinAvE

pallavigA palukariMca rAvE (2)

nI veccani nIDa velasenu nA valapula mEDa

veccani nIDa velasenu nA valapula mEDa

nivALitO cEyisAci eduru cUcinAnE

nidurakAcinAnE

nA hRudayaMlO
పల్లవి:

నా హృదయంలో నిదురించే చెలి

కలలలోనే కవ్వించే సఖి

మయూరివై వయ్యారివై నేడే

నటనమాడి నీవే నన్ను దోచినావే

నా హృదయంలో నిదురించే చెలి

చరణం 1:

నీ కన్నులలోన దాగెనులే వెన్నెల సోన

కన్నులలోన దాగెనులే వెన్నెల సోన

చకోరమై నిను వరించి అనుసరించినానే

కలవరించినానే
నా హృదయంలో నిదురించే చెలీ!

చరణం 2:

నా గానములో నీవే ప్రాణముగ పులకరించినావే ..

ప్రాణముగా పులకరించినావే

పల్లవిగా పలుకరించ రావే (2)

నీ వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ

వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ

నివాళితో చేయిసాచి ఎదురు చూచినానే

నిదురకాచినానే

నా హృదయంలో

0 comments:

Post a Comment