Sunday, July 5, 2020

Aaradhana (1962) » Englishlona ఆరాధన (1962) » ఇంగ్లీషులోన

July 05, 2020 Posted by Publisher , No comments

Song » Englishlona / ఇంగ్లీషులోన
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pallavi:

iMglIShulOna mErEjI hiMdIlo arthamU ShAdI

iMglIShulOna mErEjI hiMdIlo arthamU ShAdI

E BAShalO EmannanU mana telugulOna peLLi

AhA . . .A .. A

OhO . . .ho .. hO ..

caraNaM 1:

prEmiMcukunna peLLilOnE hAyi uMdOyI

peddALLu dAniki sammatistE KAyamautuMdOy

jarigAka manaku peLLi pOdAmulE nyUDhillI

jarigAka manaku peLLi pOdAmulE nyUDhillI

A mATakE nA guMDelu geMtEnu tRuLLi tRuLLi
iMglIShulOna mErEjI hiMdIlo arthamU ShAdI Aha...

E BAShalO EmannanU mana telugulOna peLLi

caraNaM 2:

nyUDhillinuMDi siMgapUru veLLipOdAmu

nyUyArkulOna DAnsucEstU uMDipOdAmu

kOsAvu kOtalu taggu vEsEnu nAku siggu

kOsAvu kOtalu taggu vEsEnu nAku siggu

raMgELiki siMgAriki rArAdu pADu siggu
iMglIShulOna mErEjI AhA.. hiMdIlo arthamU ShAdI OhO...

E BAShalO EmannanU mana telugulOna peLLi
caraNaM 3:

poMgEnu sODAgyAsu lAgA nEDu nI manasu

mA nAnna muKamu cUDagAnE nuvvu sailensu

testAnulE laisensu kaDadAmu prEma hausu

testAnulE laisensu kaDadAmu prEma hausu

nImATalE nijamainacO mana laiPu naisu naisu
iMglIShulOna mErEjI hiMdIlo arthamU ShAdI

E BAShalO EmannanU mana telugulOna peLLi
పల్లవి:

ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ

ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ

ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి

ఆహా . . .ఆ .. ఆ

ఓహో . . .హొ .. హో ..

చరణం 1:

ప్రేమించుకున్న పెళ్ళిలోనే హాయి ఉందోయీ

పెద్దాళ్ళు దానికి సమ్మతిస్తే ఖాయమౌతుందోయ్

జరిగాక మనకు పెళ్ళి పోదాములే న్యూఢిల్లీ

జరిగాక మనకు పెళ్ళి పోదాములే న్యూఢిల్లీ

ఆ మాటకే నా గుండెలు గెంతేను తృళ్ళి తృళ్ళి
ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ ఆహ...

ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి

చరణం 2:

న్యూఢిల్లినుండి సింగపూరు వెళ్ళిపోదాము

న్యూయార్కులోన డాన్సుచేస్తూ ఉండిపోదాము

కోసావు కోతలు తగ్గు వేసేను నాకు సిగ్గు

కోసావు కోతలు తగ్గు వేసేను నాకు సిగ్గు

రంగేళికి సింగారికి రారాదు పాడు సిగ్గు
ఇంగ్లీషులోన మేరేజీ ఆహా.. హిందీలొ అర్థమూ షాదీ ఓహో...

ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి
చరణం 3:

పొంగేను సోడాగ్యాసు లాగా నేడు నీ మనసు

మా నాన్న ముఖము చూడగానే నువ్వు సైలెన్సు

తెస్తానులే లైసెన్సు కడదాము ప్రేమ హౌసు

తెస్తానులే లైసెన్సు కడదాము ప్రేమ హౌసు

నీమాటలే నిజమైనచో మన లైఫు నైసు నైసు
ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ

ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి

0 comments:

Post a Comment