Thursday, July 23, 2020

Aanandam » Monaalesaa...      ఆనందం » మోనాలీసా.....

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Monaalesaa... / మోనాలీసా.....

Song Details:Actor : Aakash / ఆకాష్ ,Actress : Rekha / రేఖ ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Bhuvana Chandra / భువన చంద్ర  ,Singer : Devi Sree Prasad / దేవి శ్రీ ప్రసాద్ ,  Kalpana / కల్పన ,Song Category : Others
a : mOnAlIsA.....
pallavi: A: mOnAlIsA nA  sisTarE
smailiccAnaMTE siksarE
vaccEy cEsEddAM allarE allarE
nAmanasiMkA vaiT pEparE
peTTEs kO nI signEcarE
rEpEstA nIlO haMgarE haMgarE
nA vagalE lEjar luksulE
cUpulatO tIstA eksarE
avi paDitE jODi PiksarE PiksarE           ||mOnAlIsA||
a: mOnAlIsA....
caraNaM: A: A sala sala kAge nA vayasunu cUDu
A EdEdO cEsEstA rArA
A madhuvulu UrE nA pedavula cUDu
rA BUkaMpaM  puTTistA nIlO
a: hU Ij dis garl
vEr DiD ShI kam Pram                   ||ripIT2Taims||
vAT ShI gOn nA DU Tu aj nav 
ShI Ij brEkiMg mai harT               || ripIT2Taims||
mOnAlIsA....
caraNaM: A: nA DAnsiMg hiTsE nyU PAShan luksE
rA nErpistA ennennO lesansE
nA silkI bADI A cAlA vEDi
E kaTTEstA nItOnE jODi
a: hU I j dis garl
vEr DiD ShI kam Pram
vAT ShI gOn nA DU Tu Aj nav ||ripIT2 Taims||
ShI Ij brEkiMg  mai  harT          ||ripIT2 Taims||              ||mOnAlIsA||



Click here to hear the song
అ : మోనాలీసా.....
పల్లవి: ఆ: మోనాలీసా నా  సిస్టరే
స్మైలిచ్చానంటే సిక్సరే
వచ్చేయ్ చేసేద్దాం అల్లరే అల్లరే
నామనసింకా వైట్ పేపరే
పెట్టేస్ కో నీ సిగ్నేచరే
రేపేస్తా నీలో హంగరే హంగరే
నా వగలే లేజర్ లుక్సులే
చూపులతో తీస్తా ఎక్సరే
అవి పడితే జోడి ఫిక్సరే ఫిక్సరే           ||మోనాలీసా||
అ: మోనాలీసా....
చరణం: ఆ: ఆ సల సల కాగె నా వయసును చూడు
ఆ ఏదేదో చేసేస్తా రారా
ఆ మధువులు ఊరే నా పెదవుల చూడు
రా భూకంపం  పుట్టిస్తా నీలో
అ: హూ ఈజ్ దిస్ గర్ల్
వేర్ డిడ్ షీ కమ్ ఫ్రమ్                   ||2||
వాట్ షీ గోన్ నా డూ టు అజ్ నవ్ 
షీ ఈజ్ బ్రేకింగ్ మై హర్ట్               || 2||
మోనాలీసా....
చరణం: ఆ: నా డాన్సింగ్ హిట్సే న్యూ ఫాషన్ లుక్సే
రా నేర్పిస్తా ఎన్నెన్నో లెసన్సే
నా సిల్కీ బాడీ ఆ చాలా వేడి
ఏ కట్టేస్తా నీతోనే జోడి
అ: హూ ఈ జ్ దిస్ గర్ల్
వేర్ డిడ్ షీ కమ్ ఫ్రమ్
వాట్ షీ గోన్ నా డూ టు ఆజ్ నవ్ ||2||
షీ ఈజ్ బ్రేకింగ్  మై  హర్ట్          ||2||              ||మోనాలీసా||
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment