Sunday, July 19, 2020

Aanandam » Evarianaa Epudianaa      ఆనందం » ఎవరైనా ఎపుడైనా

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Evarianaa Epudianaa / ఎవరైనా ఎపుడైనా

Song Details:Actor : Aakash / ఆకాష్ ,Actress : Rekha / రేఖ ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Prataap / ప్రతాప్ ,Song Category : Others
evarainA epuDainA 
sarigA gamaniMcArA
cali cera asaleppuDu vadiliMdO
aNuvaNuvu murisElA
cigurASalu merisElA
toli SakunaM eppuDu eduraiMdO
cUstUnE ekkaDi nuMcO
caitraM kadilostuMdi
pogamaMcu pOpOmmaMTU tarimEstuMdi
nElaMtA raMgulu toDigi
sarikottagA tOstuMdi
tanarUpaM tAnE cUsi pulakistuMdi
RutuveppuDu mAriMdO
bratukeppuDu virisiMdO
manaseppuDu valapula vanamayyiMdO
O.... O... O...
evarainA epuDainA 
sarigAgamaniMcArA
calicera asaleppuDu vadiliMdO
aNuvaNuvu murisElA
cigurASalu merisElA 
toli sakunaM eppuDu eduraiMdO
 
Click here to hear the song
ఎవరైనా ఎపుడైనా 
సరిగా గమనించారా
చలి చెర అసలెప్పుడు వదిలిందో
అణువణువు మురిసేలా
చిగురాశలు మెరిసేలా
తొలి శకునం ఎప్పుడు ఎదురైందో
చూస్తూనే ఎక్కడి నుంచో
చైత్రం కదిలొస్తుంది
పొగమంచు పోపోమ్మంటూ తరిమేస్తుంది
నేలంతా రంగులు తొడిగి
సరికొత్తగా తోస్తుంది
తనరూపం తానే చూసి పులకిస్తుంది
ఋతువెప్పుడు మారిందో
బ్రతుకెప్పుడు విరిసిందో
మనసెప్పుడు వలపుల వనమయ్యిందో
ఓ.... ఓ... ఓ...
ఎవరైనా ఎపుడైనా 
సరిగాగమనించారా
చలిచెర అసలెప్పుడు వదిలిందో
అణువణువు మురిసేలా
చిగురాశలు మెరిసేలా 
తొలి సకునం ఎప్పుడు ఎదురైందో
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment