Sunday, July 19, 2020

Aanandam » Dirana diranana      ఆనందం » దిరన దిరనన

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Dirana diranana / దిరన దిరనన

Song Details:Actor : Aakash / ఆకాష్ ,Actress : Rekha / రేఖ ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,Song Category : Others
dirana diranana dirananA dirananA
dirana diranana  diranana
dirananA diranananA diranA
evarainA epuDainA 
I citraM cUSArA
naDirAtiri toli vEkuva rEKA
niduriMcE reppalapai
udayAlanu citriMcE
oka callani madi paMpina lEKA
gaganAnni nElani kalipE
vIluMdani cUpElA
IviMtala vaMtena
iMkA ekkaDi dAkA
cUsEMduku accaMgA
mana BAShE anipistunnA
akSharamu ardaMkAni
I vidhi rAta 
kannulakE kanabaDani
I mamatala madurimatO
hRudayAlanu kalipE SuBalEKa
O..... O.... O...
||evarainA||
 
Click here to hear the song
దిరన దిరనన దిరననా దిరననా
దిరన దిరనన  దిరనన
దిరననా దిరనననా దిరనా
ఎవరైనా ఎపుడైనా 
ఈ చిత్రం చూశారా
నడిరాతిరి తొలి వేకువ రేఖా
నిదురించే రెప్పలపై
ఉదయాలను చిత్రించే
ఒక చల్లని మది పంపిన లేఖా
గగనాన్ని నేలని కలిపే
వీలుందని చూపేలా
ఈవింతల వంతెన
ఇంకా ఎక్కడి దాకా
చూసేందుకు అచ్చంగా
మన భాషే అనిపిస్తున్నా
అక్షరము అర్దంకాని
ఈ విధి రాత 
కన్నులకే కనబడని
ఈ మమతల మదురిమతో
హృదయాలను కలిపే శుభలేఖ
ఓ..... ఓ.... ఓ...
||ఎవరైనా||
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment