Song » Aa kanulalo / ఆ కనులలో
Song Details:Actor :
Mohan / మోహన్ Actress :
Bhanupriya / భాను ప్రియ Music Director :
Puhalendi / పుహళేంది Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి Song Category : Love & Romantic Songs
aa kanulalO kalala naa celI.. alaapanaku adi maMtramai goMtulOna guMDe pilupulaa sadhyalOna aMde merupulaa goMtulOna guMDe pilupulaa sadhyalOna aMde merupulaa aa kanulalO kalala naa celI.. alaapanaku adi maMtramai nidiriMcu vELa hUdayaaMcalaana alagaa poMgenu nI bhaMgima adi rUpoMdina swara madhurima aa raaca naDakaa raayaMca kerugaa aa raaca naDakaa raayaMca kerugaa prati aDugu shRutimayamai kaNakaNamuna rasadhwanulanu mITina aa kanulalO kalala naa celI.. alaapanaku adi maMtramai goMtulOna guMDe pilupulaa sadhyalOna aMde merupulaa goMtulOna guMDe pilupulaa sadhyalOna aMde merupulaa aa kanulalO kalala naa celI.. alaapanaku adi maMtramai nI raakatOnE I lOyalOnE aNuvulu merisenu maNi raasulai mabbulu tElenu palu vannelai aa vannelannI aa cinnelannI aa vannelannI aa cinnelannI aakRutulai saMgatulai aNuvaNuvuna pulakalu olikiMcina aa kanulalO kalala naa celI.. alaapanaku adi maMtramai goMtulOna guMDe pilupulaa sadhyalOna aMde merupulaa goMtulOna guMDe pilupulaa sadhyalOna aMde merupulaa aa kanulalO kalala naa celI.. alaapanaku adi maMtramai Click here to hear the song
ఆ కనులలో కలల నా చెలీ.. అలాపనకు అది మంత్రమై గొంతులోన గుండె పిలుపులా సధ్యలోన అందె మెరుపులా గొంతులోన గుండె పిలుపులా సధ్యలోన అందె మెరుపులా ఆ కనులలో కలల నా చెలీ.. అలాపనకు అది మంత్రమై నిదిరించు వేళ హూదయాంచలాన అలగా పొంగెను నీ భంగిమ అది రూపొందిన స్వర మధురిమ ఆ రాచ నడకా రాయంచ కెరుగా ఆ రాచ నడకా రాయంచ కెరుగా ప్రతి అడుగు శృతిమయమై కణకణమున రసధ్వనులను మీటిన ఆ కనులలో కలల నా చెలీ.. అలాపనకు అది మంత్రమై గొంతులోన గుండె పిలుపులా సధ్యలోన అందె మెరుపులా గొంతులోన గుండె పిలుపులా సధ్యలోన అందె మెరుపులా ఆ కనులలో కలల నా చెలీ.. అలాపనకు అది మంత్రమై నీ రాకతోనే ఈ లోయలోనే అణువులు మెరిసెను మణి రాసులై మబ్బులు తేలెను పలు వన్నెలై ఆ వన్నెలన్నీ ఆ చిన్నెలన్నీ ఆ వన్నెలన్నీ ఆ చిన్నెలన్నీ ఆకృతులై సంగతులై అణువణువున పులకలు ఒలికించిన ఆ కనులలో కలల నా చెలీ.. అలాపనకు అది మంత్రమై గొంతులోన గుండె పిలుపులా సధ్యలోన అందె మెరుపులా గొంతులోన గుండె పిలుపులా సధ్యలోన అందె మెరుపులా ఆ కనులలో కలల నా చెలీ.. అలాపనకు అది మంత్రమై ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment