Friday, July 17, 2020

AAkali Rajyam » O Mahaatma      ఆకలి రాజ్యం » ఓ మహాత్మా

July 17, 2020 Posted by Publisher , No comments

Song » O Mahaatma / ఓ మహాత్మా

Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ ,Actress : Sridevi / శ్రీదేవి ,Music Director : M.S.Vishwanaadhan / ఎమ్.ఎస్.విశ్వనాధన్ ,Lyrics Writer : Sri sri / శ్రీ శ్రీ  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Revolutionery Songs
pallavi:

    O mahAtmA O maharShi

    Edi cIkaTi Edi veluturu

    Edi jIvitamEdi mRutyuvu

    Edi puNyaM Edi pApaM

    Edi narakaM Edi nAkaM

    Edi satyaM EdasatyaM

    EdanityaM Edi nityaM

    Edi EkaM EdanEkaM

    Edi kAraNamEdi kAryaM



    O mahAtmA O maharShi



caraNaM 1:

    Edi telupu Edi nalupu

    Edi gAnaM Edi maunaM

    Edi nAdi Edi nIdi

    Edi nIti Edi nEti

    ninna svapnaM nETi satyaM

    nETi KEdaM rEpu rAgaM

    okE kAMti okE SAMti

    O maharShi O mahAtmA
పల్లవి:

    ఓ మహాత్మా ఓ మహర్షి

    ఏది చీకటి ఏది వెలుతురు

    ఏది జీవితమేది మృత్యువు

    ఏది పుణ్యం ఏది పాపం

    ఏది నరకం ఏది నాకం

    ఏది సత్యం ఏదసత్యం

    ఏదనిత్యం ఏది నిత్యం

    ఏది ఏకం ఏదనేకం

    ఏది కారణమేది కార్యం



    ఓ మహాత్మా ఓ మహర్షి



చరణం 1:

    ఏది తెలుపు ఏది నలుపు

    ఏది గానం ఏది మౌనం

    ఏది నాది ఏది నీది

    ఏది నీతి ఏది నేతి

    నిన్న స్వప్నం నేటి సత్యం

    నేటి ఖేదం రేపు రాగం

    ఒకే కాంతి ఒకే శాంతి

    ఓ మహర్షి ఓ మహాత్మా

0 comments:

Post a Comment