Friday, July 17, 2020

AAkali Rajyam » Kuti kosam      ఆకలి రాజ్యం » కూటి కోసం

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Kuti kosam / కూటి కోసం

Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ ,Actress : Sridevi / శ్రీదేవి ,Music Director : M.S.Vishwanaadhan / ఎమ్.ఎస్.విశ్వనాధన్ ,Lyrics Writer : Sri sri / శ్రీ శ్రీ  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Meloncholic Songs
pallavi:

    kUTi kOsaM kUli kOsaM paTTaNaMlO bratukudAmani

    talli mATalu cevini peTTaka bayaludErina bATasAriki

    yeMta kaShTaM.... yeMta kaShTaM



    kUTi kOsaM kUli kOsaM paTTaNaMlO bratukudAmani

    kUTi kOsaM kUli kOsaM paTTaNaMlO bratukudAmani...

    talli mATalu cevini peTTaka bayaludErina bATasAriki

    yeMta kaShTaM.... yeMta kaShTaM



caraNaM 1:

    mUDu rOjulu okka tIruga naDustunnA dikku teliyaka

    naDisamudrapu nAva rItigA saMcaristU saMcalistU



    digulu baDutU dInuDautU tirugutuMTE...

    caMDa caMDaM tIvra tIvraM....

    jvaraM kAstE BayaM vEstE pralApistE....



    mabbu paTTi gAli koTTi...

    vAna vastE... varada vastE...

    cimma cIkaTi kammukostE...

    dAri tappina bATasAriki

    eMta kaShTaM.... yeMta kaShTaM!



    kaLLu vAkiTa nilipi cUsE...paLLeTULLO talli yEmani palavaristOMdO!

    kaLLu vAkiTa nilipi cUsE...paLLeTULLO talli yEmani palavaristOMdO



    kUTi kOsaM kUli kOsaM paTTaNaMlO bratukudAmani

    talli mATalu cevini peTTaka bayaludErina bATasAriki

    yeMta kaShTaM.... yeMta kaShTaM
పల్లవి:

    కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని

    తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి

    యెంత కష్టం.... యెంత కష్టం



    కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని

    కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని...

    తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి

    యెంత కష్టం.... యెంత కష్టం



చరణం 1:

    మూడు రోజులు ఒక్క తీరుగ నడుస్తున్నా దిక్కు తెలియక

    నడిసముద్రపు నావ రీతిగా సంచరిస్తూ సంచలిస్తూ



    దిగులు బడుతూ దీనుడౌతూ తిరుగుతుంటే...

    చండ చండం తీవ్ర తీవ్రం....

    జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే....



    మబ్బు పట్టి గాలి కొట్టి...

    వాన వస్తే... వరద వస్తే...

    చిమ్మ చీకటి కమ్ముకొస్తే...

    దారి తప్పిన బాటసారికి

    ఎంత కష్టం.... యెంత కష్టం!



    కళ్ళు వాకిట నిలిపి చూసే...పళ్ళెటూళ్ళో తల్లి యేమని పలవరిస్తోందో!

    కళ్ళు వాకిట నిలిపి చూసే...పళ్ళెటూళ్ళో తల్లి యేమని పలవరిస్తోందో



    కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని

    తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి

    యెంత కష్టం.... యెంత కష్టం

0 comments:

Post a Comment