Song » Raasalelavela / రాసలీలవేళ
Song Details:Actor :
Balakrishna / బాలకృష్ణ ,Actress :
Mohini / మోహినీ ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Vennelakanti / వెన్నెలకంటి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pallavi : raasaleelavaeLa raayabaaramaela maaTae maunamai maayajaeyanaelaa raasaleelavaeLa raayabaaramaela charaNaM : 1 kaugiliMta vaeDilO karigae vanne vennalaa tellabOyi vaesavi challe pagaTi vennela mOjulannee paaDagaa jaajipoola jaavaLi kaMdenaemO kaugiTa aMdamaina jaabili taenevaanalOna chilikae teeyanaina snaehamu maeni veeNalOna palikae sOyagaala raagamu niduraraani kudurulaeni edalalOni sodalumaani raasaleelavaeLa raayabaaramaela maaTae maunamai maayajaeyanaelaa charaNaM : 2 maayajaesi daayaku sOyagaala mallelu mOyalaeni teeyani haayi poola jallulu chaeradeesi peMchaku bhaaramaina yavvanaM dOrasiggu tuMchaku oorukOdu ee kshaNaM chaepakaLLa saagaraala alala ooyalooganaa choopu muLLu Opalaenu kalala talupu teeyanaa cheluva sOku kaluva raeku chaluva sOki niluva needu raasaleelavaeLa raayabaaramaela maaTae maunamai maayajaeyanaelaa
పల్లవి : రాసలీలవేళ రాయబారమేల మాటే మౌనమై మాయజేయనేలా రాసలీలవేళ రాయబారమేల చరణం : 1 కౌగిలింత వేడిలో కరిగే వన్నె వెన్నలా తెల్లబోయి వేసవి చల్లె పగటి వెన్నెల మోజులన్నీ పాడగా జాజిపూల జావళి కందెనేమో కౌగిట అందమైన జాబిలి తేనెవానలోన చిలికే తీయనైన స్నేహము మేని వీణలోన పలికే సోయగాల రాగము నిదురరాని కుదురులేని ఎదలలోని సొదలుమాని రాసలీలవేళ రాయబారమేల మాటే మౌనమై మాయజేయనేలా చరణం : 2 మాయజేసి దాయకు సోయగాల మల్లెలు మోయలేని తీయని హాయి పూల జల్లులు చేరదీసి పెంచకు భారమైన యవ్వనం దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా చెలువ సోకు కలువ రేకు చలువ సోకి నిలువ నీదు రాసలీలవేళ రాయబారమేల మాటే మౌనమై మాయజేయనేలా
0 comments:
Post a Comment