Song » Jaanavule / జాణవులే
Song Details:Actor :
Balakrishna / బాలకృష్ణ ,Actress :
Mohini / మోహినీ ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S p sailaja / యస్.పి. శైలజ ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
A A..A A A..A A A..A A A A..A A nera jaaNavulE..vara vINavulE.. kilikiMcitaalatO!! Ahaahaahaa..jaaNavulE..mRudupaaNivilE.. madhu saMtakaalalO!! kannulalO..sarasapu vennelalE.. sannalalO..gusa gusa temmeralE.. mOvigani..moggagani mOju paDina vELalO!! jaaNavulE..vara vINavulE.. kilikiMcitaalatO!! Ahaahaahaa..jaaNavulE..mRudupaaNivilE.. madhu saMtakaalalO!! mOmaTu daacI..muripemu peMcE..laahirilO.. ahahahaha..ohOhU hohohU mUgavugaanE..muraLini UdE..vaikharilO celi oMpulalO haMpi kaLa UgE uyyaala.. celi payyedalO tuMga alaa poMgE I vELa.. maryaadaku viripaanupu savariMcavEmiraa!! jaaNavulE..vara vINavulE.. kilikiMcitaalatO!! Ahaahaahaa..jaaNavulE..mRudupaaNivilE.. madhu saMtakaalalO!! kannulalO..sarasapu vennelalE.. sannalalO..gusa gusa temmeralE.. mOvigani..moggagani mOju paDina vELalO!! jaaNavulE..vara vINavulE.. kilikiMcitaalatO!! Ahaahaahaa..jaaNavulE..mRudupaaNivilE.. madhu saMtakaalalO!! cIkaTi kOpaM celimiki laabhaM kaugililO.. ahahahaha..ohOhU hohohU vennela taapaM vayasuku praaNaM I calilO.. celi naa ratilaa haaratilaa navvaalIvELa.. toli sOyagamE O sagamu ivvaaLIvELa.. paruvaaniki pagavaaniki oka nyaayamiMka saagunaa!! jaaNavulE..vara vINavulE.. kilikiMcitaalatO!! Ahaahaahaa.. jaaNavulE..mRudupaaNivilE.. madhu saMtakaalalO!! kannulalO..sarasapu vennelalE.. sannalalO..gusa gusa temmeralE.. mOvigani..moggagani mOju paDina vELalO!! jaaNavulE.. Ahaahaa..vara vINavulE.. kilikiMcitaalatO!! Ahaahaa..mRudupaaNivilE.. madhu saMtakaalalO!!
ఆ ఆ..ఆ ఆ ఆ..ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ..ఆ ఆ నెర జాణవులే..వర వీణవులే.. కిలికించితాలతో!! ఆహాహాహా..జాణవులే..మృదుపాణివిలే.. మధు సంతకాలలో!! కన్నులలో..సరసపు వెన్నెలలే.. సన్నలలో..గుస గుస తెమ్మెరలే.. మోవిగని..మొగ్గగని మోజు పడిన వేళలో!! జాణవులే..వర వీణవులే.. కిలికించితాలతో!! ఆహాహాహా..జాణవులే..మృదుపాణివిలే.. మధు సంతకాలలో!! మోమటు దాచీ..మురిపెము పెంచే..లాహిరిలో.. అహహహహ..ఒహోహూ హొహొహూ మూగవుగానే..మురళిని ఊదే..వైఖరిలో చెలి ఒంపులలో హంపి కళ ఊగే ఉయ్యాల.. చెలి పయ్యెదలో తుంగ అలా పొంగే ఈ వేళ.. మర్యాదకు విరిపానుపు సవరించవేమిరా!! జాణవులే..వర వీణవులే.. కిలికించితాలతో!! ఆహాహాహా..జాణవులే..మృదుపాణివిలే.. మధు సంతకాలలో!! కన్నులలో..సరసపు వెన్నెలలే.. సన్నలలో..గుస గుస తెమ్మెరలే.. మోవిగని..మొగ్గగని మోజు పడిన వేళలో!! జాణవులే..వర వీణవులే.. కిలికించితాలతో!! ఆహాహాహా..జాణవులే..మృదుపాణివిలే.. మధు సంతకాలలో!! చీకటి కోపం చెలిమికి లాభం కౌగిలిలో.. అహహహహ..ఒహోహూ హొహొహూ వెన్నెల తాపం వయసుకు ప్రాణం ఈ చలిలో.. చెలి నా రతిలా హారతిలా నవ్వాలీవేళ.. తొలి సోయగమే ఓ సగము ఇవ్వాళీవేళ.. పరువానికి పగవానికి ఒక న్యాయమింక సాగునా!! జాణవులే..వర వీణవులే.. కిలికించితాలతో!! ఆహాహాహా.. జాణవులే..మృదుపాణివిలే.. మధు సంతకాలలో!! కన్నులలో..సరసపు వెన్నెలలే.. సన్నలలో..గుస గుస తెమ్మెరలే.. మోవిగని..మొగ్గగని మోజు పడిన వేళలో!! జాణవులే.. ఆహాహా..వర వీణవులే.. కిలికించితాలతో!! ఆహాహా..మృదుపాణివిలే.. మధు సంతకాలలో!!
0 comments:
Post a Comment