Monday, July 20, 2020

Aadithya 369 » Chilipi Yatralo      ఆదిత్య 369 » చిలిపి యాత్రలో

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Chilipi Yatralo / చిలిపి యాత్రలో

Song Details:Actor : Balakrishna / బాలకృష్ణ  ,Actress : Mohini / మోహినీ ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

cilipi yAtralO cal cal cal

jarapamaMdilE jaMtar maMtar ceppukO eMdukO

paDucu guMDelO gal gal gal

telusukuMdilE pyUcar maMjil ippuDE aMdukO

kotta kotta raMgullO kaMTabaDDa raMgaMlO 

puTTanunna svappAlennennO lekkabeTTukO  cilipi yAtralO
caraNaM:

eduruga uMdi EdO viMta pada pada cUddAM eMtO koMta

kalalaku kUDA kottE avunA kanabaDalEdE ninnA monnA

kanula viMdugA uMdi lOkaM kanaka ikkaDE kAsEpiMkA uMdAM

kalavariMtalA uMdErAgaM kanaka mellagA maLlI maLlI viMdAM

evarnayinA halO aMdAM eTEmuMdO kanukkuMdAM

TumArOla samAcAramaMtA suluvuga telisina taruNaM kadA idi cilipi yAtralO
caraNaM:
vinabaDalEdA kU kU velkaM atithilamaMTu Ansar cEddAM

taLa taLalADE tArA tIraM talupulu tIsE dArE cUddAM

munupu eppuDu lEdE maikaM mayuDi misTari EmO I mAlOkaM

medaDu vikTarI cEsE citraM telivi DikShanarI ceppE mAya maMtraM

nidAniMci pravESiddAM rahasyAlu parIkShiddAM

kanukkonna camatkArAlanni cilavalu paluvalu kalipi telupudAM cilipi yAtralO
పల్లవి:

చిలిపి యాత్రలో చల్ చల్ చల్

జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో

పడుచు గుండెలో గల్ గల్ గల్

తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో

కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో 

పుట్టనున్న స్వప్పాలెన్నెన్నో లెక్కబెట్టుకో  చిలిపి యాత్రలో
చరణం:

ఎదురుగ ఉంది ఏదో వింత పద పద చూద్దాం ఎంతో కొంత

కలలకు కూడా కొత్తే అవునా కనబడలేదే నిన్నా మొన్నా

కనుల విందుగా ఉంది లోకం కనక ఇక్కడే కాసేపింకా ఉందాం

కలవరింతలా ఉందేరాగం కనక మెల్లగా మళ్లీ మళ్లీ విందాం

ఎవర్నయినా హలో అందాం ఎటేముందో కనుక్కుందాం

టుమారోల సమాచారమంతా సులువుగ తెలిసిన తరుణం కదా ఇది చిలిపి యాత్రలో
చరణం:
వినబడలేదా కూ కూ వెల్కం అతిథిలమంటు ఆన్సర్ చేద్దాం

తళ తళలాడే తారా తీరం తలుపులు తీసే దారే చూద్దాం

మునుపు ఎప్పుడు లేదే మైకం మయుడి మిస్టరి ఏమో ఈ మాలోకం

మెదడు విక్టరీ చేసే చిత్రం తెలివి డిక్షనరీ చెప్పే మాయ మంత్రం

నిదానించి ప్రవేశిద్దాం రహస్యాలు పరీక్షిద్దాం

కనుక్కొన్న చమత్కారాలన్ని చిలవలు పలువలు కలిపి తెలుపుదాం చిలిపి యాత్రలో

0 comments:

Post a Comment