Song » Tolipilupe... / తొలిపిలుపే..
Song Details:Actor :
Jr-ntr / జూనియర్ ఎన్ టీ ఆర్ ,Actress :
Keerthi chawla / కీర్తిచావ్లా ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: tolipilupE.. nI tolipilupE ..manasuku telipenu pasivalapE tolipilupE ..nI tolipilupE.. vayasuku tericenu cali talupE tolipilupE...... ninnu nannu kalagalipE tolipilupE...... nIlO nAlO kalalanu kadipE tolipilupE.. nI tolipilupE ..manasuku telipenu pasivalapE tolipilupE ..nI tolipilupE.. vayasuku tericenu cali talupE caraNaM 1: oka cUputOTi ..oka cUpukalipi ..venucUpu lEni jata payanamidi oka cEyilOna ..oka cEyivEsi.. okaTayyE celimidi oka mATatOTi ..oka mATa kalipi ..mogamATamaina ..maguvATa idi oka guMDetOTi ..oka guMDecEri ..odiguMDE katha idi pratipadamU.. priyA ani valacinadi pratiPalamU..ASiMcani mamatala vratamidi... tolipilupE.. nI tolipilupE ..manasuku telipenu pasivalapE tolipilupE ..nI tolipilupE.. vayasuku tericenu cali talupE caraNaM 2: manasaina vELa.. kanusaiga cAlu ..palu dESaBAShalika dEnikilE adharAla pAla.. cirudhAra cAlu .. AhAraM dEnikE eduraina vELa.. kaugiLLu cAlu ..E illivAkilika eMdukulE mana cuMbanAla savvaLLu ...saMgItaM eMdukE... iruvurikI.. EdO ruci telisinadI.. manugaDakI ..marOmuDai muDi paDu muDupi... tolipilupE.. nI tolipilupE ..manasuku telipenu pasivalapE tolipilupE ..nI tolipilupE.. vayasuku tericenu cali talupE... tolipilupE...... ninnu nannu kalagalipE tolipilupE...... nIlO nAlO kalalanu kadipE tolipilupE.. nI tolipilupE ..manasuku telipenu pasivalapE tolipilupE ..nI tolipilupE.. vayasuku tericenu cali talupE Click here to hear the song
పల్లవి: తొలిపిలుపే.. నీ తొలిపిలుపే ..మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే ..నీ తొలిపిలుపే.. వయసుకు తెరిచెను చలి తలుపే తొలిపిలుపే...... నిన్ను నన్ను కలగలిపే తొలిపిలుపే...... నీలో నాలో కలలను కదిపే తొలిపిలుపే.. నీ తొలిపిలుపే ..మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే ..నీ తొలిపిలుపే.. వయసుకు తెరిచెను చలి తలుపే చరణం 1: ఒక చూపుతోటి ..ఒక చూపుకలిపి ..వెనుచూపు లేని జత పయనమిది ఒక చేయిలోన ..ఒక చేయివేసి.. ఒకటయ్యే చెలిమిది ఒక మాటతోటి ..ఒక మాట కలిపి ..మొగమాటమైన ..మగువాట ఇది ఒక గుండెతోటి ..ఒక గుండెచేరి ..ఒదిగుండే కథ ఇది ప్రతిపదమూ.. ప్రియా అని వలచినది ప్రతిఫలమూ..ఆశించని మమతల వ్రతమిది... తొలిపిలుపే.. నీ తొలిపిలుపే ..మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే ..నీ తొలిపిలుపే.. వయసుకు తెరిచెను చలి తలుపే చరణం 2: మనసైన వేళ.. కనుసైగ చాలు ..పలు దేశభాషలిక దేనికిలే అధరాల పాల.. చిరుధార చాలు .. ఆహారం దేనికే ఎదురైన వేళ.. కౌగిళ్ళు చాలు ..ఏ ఇల్లివాకిలిక ఎందుకులే మన చుంబనాల సవ్వళ్ళు ...సంగీతం ఎందుకే... ఇరువురికీ.. ఏదో రుచి తెలిసినదీ.. మనుగడకీ ..మరోముడై ముడి పడు ముడుపి... తొలిపిలుపే.. నీ తొలిపిలుపే ..మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే ..నీ తొలిపిలుపే.. వయసుకు తెరిచెను చలి తలుపే... తొలిపిలుపే...... నిన్ను నన్ను కలగలిపే తొలిపిలుపే...... నీలో నాలో కలలను కదిపే తొలిపిలుపే.. నీ తొలిపిలుపే ..మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే ..నీ తొలిపిలుపే.. వయసుకు తెరిచెను చలి తలుపే ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment