Song » Ne Navvula Telladanaanni / నీ నవ్వుల తెల్లదనాన్ని
Song Details:Actor :
Jr-ntr / జూనియర్ ఎన్ టీ ఆర్ ,Actress :
Keerthi chawla / కీర్తిచావ్లా ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Mallikarjun / మల్లికార్జున్ ,
Sunitha / సునీత ,Song Category : Others
pallavi: nee navvula telladanaanni naagamalli appaDigiMdi ivvaddoo ivvaddoo ivvaddoo... nee pedavula eradranaanni gOriMTaakae aruvaDigiMdi ivvaddoo ivvaddoo ivvaddoo... nee kOkanu seetaakOka nee palukulu chilakala mooka nee choopunu chaMdralaekha nee koMgunu aeruvaaka badulimmaMTu bratimaalaayi ivvaddoo ivvaddoo ivvaddoo... asalivvaddoo ivvaddoo ivvaddoo... nee navvula telladanaanni naagamalli appaDigiMdi ivvaddoo ivvaddoo ivvaddoo... charaNaM: 1 nee buggallOni siggulu konni moggalakaina ivvaddu naa vayasae mokkina neekaitae adi maatraM ivvachchu nee baasallOni tiyyadanaanni telugu bhaashakae ivvaddu naakOsaM vaechina neekaitae adi raasigaa ivvachchu bhakti Sraddha aedainaa bhagavaMtunikae ivvaddu bhakti Sraddha aedainaa bhagavaMtunikae ivvaddu neekai mokkae naakae ivvachchoo... nee navvula telladanaanni naagamalli appaDigiMdi ivvaddoo ivvaddoo ivvaddoo... nee pedavula eradranaanni gOriMTaakae aruvaDigiMdi ivvaddoo ivvaddoo ivvaddoo... charaNaM: 2 nee aMdaM pogiDae avakaaSaanni kavulaku saitaM ivvaddu mari naakai puTTina neekaitae adi poortiga ivvachchu nee bhaaraM mOsae adRshTaanni bhoomiki saitaM ivvaddu neenaMTae mechchina neekaitae adi veMTanae ivvachchu ninu hattuku pOyae bhaagyaanni nee dustulakainaa ivvaddu ninu hattuku pOyae bhaagyaanni nee dustulakainaa ivvaddu neekai bratikae naakae ivvachchoo... nee navvula telladanaanni naagamalli appaDigiMdi ivvaddoo ivvaddoo ivvaddoo... nee pedavula eradranaanni gOriMTaakae aruvaDigiMdi ivvaddoo ivvaddoo ivvaddoo... naa vaakiTa muggulu neekai naa dOsiTa mallelu neekae... naa paapiTi velugulu neekai naa maapaTi merupulu neekae praayaM praNayaM praaNaM neekae ichchaestaa ichchaestaa ichchaestaa... badulichchaestaa ichchaestaa ichchaestaa... Click here to hear the song
పల్లవి: నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ... నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ... నీ కోకను సీతాకోక నీ పలుకులు చిలకల మూక నీ చూపును చంద్రలేఖ నీ కొంగును ఏరువాక బదులిమ్మంటు బ్రతిమాలాయి ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ... అసలివ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ... నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ... చరణం: 1 నీ బుగ్గల్లోని సిగ్గులు కొన్ని మొగ్గలకైన ఇవ్వద్దు నా వయసే మొక్కిన నీకైతే అది మాత్రం ఇవ్వచ్చు నీ బాసల్లోని తియ్యదనాన్ని తెలుగు భాషకే ఇవ్వద్దు నాకోసం వేచిన నీకైతే అది రాసిగా ఇవ్వచ్చు భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు నీకై మొక్కే నాకే ఇవ్వచ్చూ... నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ... నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ... చరణం: 2 నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వద్దు మరి నాకై పుట్టిన నీకైతే అది పూర్తిగ ఇవ్వచ్చు నీ భారం మోసే అదృష్టాన్ని భూమికి సైతం ఇవ్వద్దు నీనంటే మెచ్చిన నీకైతే అది వెంటనే ఇవ్వచ్చు నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చూ... నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ... నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ... నా వాకిట ముగ్గులు నీకై నా దోసిట మల్లెలు నీకే... నా పాపిటి వెలుగులు నీకై నా మాపటి మెరుపులు నీకే ప్రాయం ప్రణయం ప్రాణం నీకే ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా... బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment