Saturday, July 25, 2020

Aadavari Matalaku Ardhale Verule » O Beabe Oh Beabe      ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే » ఓ బేబీ ఓ బేబీ

July 25, 2020 Posted by Publisher , No comments

Song » O Beabe Oh Beabe / ఓ బేబీ ఓ బేబీ

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Trisha / త్రిష  ,Music Director : Yuvanshankar raja / యువన్ శంకర్ రాజా ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Bhargavi / భార్గవి ,  Hari Haran / హరిహరన్ ,Song Category : Others
pallavi : O bEbI OhO bEbI

 O bEbI OhO bEbI

yu Ar sO seksI

 O bEbI OhO bEbI

 O bEbI OhO bEbI

yu Ar giv Tac mI


kaLlalO svargaM nuvvE

guMDelO narakaM nuvvE

mATalO madhuraM nuvvE

goMtulO garaLaM nuvvE

nA prEmagAtha nuvvE

O celiya celiyA

priyamaina bAdha nuvvE

nA prEmajOla nuvvE

O saKiya saKiyA

madilOna jvAla nuvvE 
caraNaM : 1

puvvai puvvai parimaLiMcinAvE

muLlai muLlai manasu kOsinAvE

merupai merupai velugu paMcinAvE

piDugai piDugai kalalu kUlcinAvE

prEmaku arthaM aMTE

kannITlO paDavEnA

prEmaku gamyaM aMTE

suDiguMDaMlOkEnA

caritallOnE uMdammA

cEraddaMTU I prEma

vinaka matipOyi

prEmiMcAnammA

kanuka mUlyAnni

celliMcAnammA ||prEmagAtha||
caraNaM : 2

nuvvE nuvvE AdariMcinAvE

Apai Apai cIdariMcinAvE

ninnE ninnE ASrayiMcagAnE

nAlO nAlO ASa tuMcinAvE

kOvelalO karpUraM

nA tanuvunu kAlciMdE

dEvata meLlO hAraM

uri tADai bigisiMdE

prEmapainE nammakaM

kOlpOyAnE I kShaNaM

prEma panilEni cOTuki veLlAli

nuvvu kanalEni gUTiki cErAli
 
Click here to hear the song
పల్లవి : ఓ బేబీ ఓ బేబీ

 ఓ బేబీ ఓ బేబీ

యు ఆర్ సో సెక్సీ

 ఓ బేబీ ఓ బేబీ

 ఓ బేబీ ఓ బేబీ

యు ఆర్ గివ్ టచ్ మీ


కళ్లలో స్వర్గం నువ్వే

గుండెలో నరకం నువ్వే

మాటలో మధురం నువ్వే

గొంతులో గరళం నువ్వే

నా ప్రేమగాథ నువ్వే

ఓ చెలియ చెలియా

ప్రియమైన బాధ నువ్వే

నా ప్రేమజోల నువ్వే

ఓ సఖియ సఖియా

మదిలోన జ్వాల నువ్వే 
చరణం : 1

పువ్వై పువ్వై పరిమళించినావే

ముళ్లై ముళ్లై మనసు కోసినావే

మెరుపై మెరుపై వెలుగు పంచినావే

పిడుగై పిడుగై కలలు కూల్చినావే

ప్రేమకు అర్థం అంటే

కన్నీట్లో పడవేనా

ప్రేమకు గమ్యం అంటే

సుడిగుండంలోకేనా

చరితల్లోనే ఉందమ్మా

చేరద్దంటూ ఈ ప్రేమ

వినక మతిపోయి

ప్రేమించానమ్మా

కనుక మూల్యాన్ని

చెల్లించానమ్మా ॥ప్రేమగాథ॥
చరణం : 2

నువ్వే నువ్వే ఆదరించినావే

ఆపై ఆపై చీదరించినావే

నిన్నే నిన్నే ఆశ్రయించగానే

నాలో నాలో ఆశ తుంచినావే

కోవెలలో కర్పూరం

నా తనువును కాల్చిందే

దేవత మెళ్లో హారం

ఉరి తాడై బిగిసిందే

ప్రేమపైనే నమ్మకం

కోల్పోయానే ఈ క్షణం

ప్రేమ పనిలేని చోటుకి వెళ్లాలి

నువ్వు కనలేని గూటికి చేరాలి
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment