Sunday, July 26, 2020

Aadavari Matalaku Ardhale Verule » Cheli Chamaku      ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే » చెలి చెమకు

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Cheli Chamaku / చెలి చెమకు

Song Details:Actor : Venkatesh / వెంకటేష్ ,Actress : Trisha / త్రిష ,Music Director : Yuvanshankar raja / యువన్ శంకర్ రాజా ,Lyrics Writer : Kandikonda / కందికొండ ,Singer : Adnan Sami / అద్నన్ శామి ,Song Category : Others
hAy! Ar yU siMgil?

ayAm yuvar   DriMk!

hE leTs gO avuT mAn!

yuvar plEs Ar main?



celi cemaku kanulu valavEsenulE toliga toligA

taDi ceruku pedavi nanu pilicenulE jataga jatagA

pasi naDumE nayagArA..aDugEsE nanu cErA

celi cemaku kanulu valavEsenulE toliga toligA

taDi ceruku pedavi nanu pilicenulE jataga jatagA



simhamallE pogaru uMdI..nannu giccI caMputuMdI

cakkili nokkA..cErara pakkA



hE vanne cinne unna kanne..lAgamAkE paiki nannE

segatO nA mati pOyenA..nI paruvaM maDataDi pOvulE

aMta magasiri nIlOnA..unnadi kada mari rAvA

cappunoccey .. vahcci vATey .. curakalE vEsEy



aMtaga tvarapaDalEnulE..nA madilO cOTika lEdulE

ADukO kadhakaLi ATalE.. pADukO caligili pATalE



cemaku kanulu valavEsenulE toliga toligA

taDi ceruku pedavi nanu pilicenulE jataga jatagA



hE rUpu cUpI kavvistArU..guMDe piMDI caMputArU

maguvala janmA..are EviTira brahmA

hO avunu aMTE kAdu anilE..kAdu aMTE avunu anilE

callaga alluku pOvulE..mA cUpula BAShalu vErulE

ASa kaligenu nI painA..allri perigenu navvunA

dAcalEkA ceppalEkA EmiTO taDabATU



guppeDu manasuna ASalU..neravEravu pUrtiga UhalU

ceppaku poDi poDi mATalE..anukunnadi aMdite hAyilE


 


Click here to hear the song
హాయ్! ఆర్ యూ సింగిల్?

అయామ్ యువర్   డ్రింక్!

హే లెట్స్ గో అవుట్ మాన్!

యువర్ ప్లేస్ ఆర్ మైన్?



చెలి చెమకు కనులు వలవేసెనులే తొలిగ తొలిగా

తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగ జతగా

పసి నడుమే నయగారా..అడుగేసే నను చేరా



చెలి చెమకు కనులు వలవేసెనులే తొలిగ తొలిగా

తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగ జతగా



సిమ్హమల్లే పొగరు ఉందీ..నన్ను గిచ్చీ చంపుతుందీ

చక్కిలి నొక్కా..చేరర పక్కా



హే వన్నె చిన్నె ఉన్న కన్నె..లాగమాకే పైకి నన్నే

సెగతో నా మతి పోయెనా..నీ పరువం మడతడి పోవులే

అంత మగసిరి నీలోనా..ఉన్నది కద మరి రావా

చప్పునొచ్చెయ్ .. వహ్చ్చి వాటెయ్ .. చురకలే వేసేయ్



అంతగ త్వరపడలేనులే..నా మదిలో చోటిక లేదులే

ఆడుకో కధకళి ఆటలే.. పాడుకో చలిగిలి పాటలే



చెమకు కనులు వలవేసెనులే తొలిగ తొలిగా

తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగ జతగా



హే రూపు చూపీ కవ్విస్తారూ..గుండె పిండీ చంపుతారూ

మగువల జన్మా..అరె ఏవిటిర బ్రహ్మా

హో అవును అంటే కాదు అనిలే..కాదు అంటే అవును అనిలే

చల్లగ అల్లుకు పోవులే..మా చూపుల భాషలు వేరులే

ఆశ కలిగెను నీ పైనా..అల్ల్రి పెరిగెను నవ్వునా

దాచలేకా చెప్పలేకా ఏమిటో తడబాటూ



గుప్పెడు మనసున ఆశలూ..నెరవేరవు పూర్తిగ ఊహలూ

చెప్పకు పొడి పొడి మాటలే..అనుకున్నది అందితె హాయిలే


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment