Friday, July 24, 2020

Aadabratuku » Piliche naa madilo      ఆడబ్రతుకు » పిలిచే నా మదిలో

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Piliche naa madilo / పిలిచే నా మదిలో

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Devika / దేవిక ,Music Director : Viswanathan Ramamurthy / విశ్వనాథన్ రామమూర్తి ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
pallavi : 

pilicE nA madilO valapE nIdesumA 

pilicE nA madilO valapE nIdesumA 

rArAju evarainA nArAju nIve sumA   pilicE
caraNaM:

prEmayE daivamani BAviMcukunnAmu

lOkamEmanukunnA EkamaivunnAmu

cAvaina bratukainA jaMTagA vuMdAmu   pilicE
caraNaM:

cukkalE tegipOnI sUryuDE digirAnI

I prEma mAradulE I jyOti AradulE

I prEma mAradulE I jyOti AradulE

enni janmalakainA I baMdhamuMDunulE pilicE
 
Click here to hear the song
పల్లవి : 

పిలిచే నా మదిలో వలపే నీదెసుమా 

పిలిచే నా మదిలో వలపే నీదెసుమా 

రారాజు ఎవరైనా నారాజు నీవె సుమా   పిలిచే
చరణం:

ప్రేమయే దైవమని భావించుకున్నాము

లోకమేమనుకున్నా ఏకమైవున్నాము

చావైన బ్రతుకైనా జంటగా వుందాము   పిలిచే
చరణం:

చుక్కలే తెగిపోనీ సూర్యుడే దిగిరానీ

ఈ ప్రేమ మారదులే ఈ జ్యోతి ఆరదులే

ఈ ప్రేమ మారదులే ఈ జ్యోతి ఆరదులే

ఎన్ని జన్మలకైనా ఈ బంధముండునులే పిలిచే
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment