Monday, July 6, 2020

Aadabrathuku » Bujji Bujji ఆడబ్రతుకు » బుజ్జి బుజ్జి

July 06, 2020 Posted by Publisher , No comments


Song » Bujji Bujji / బుజ్జి బుజ్జి

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  Actress : Devika / దేవిక Music Director : Viswanathan Ramamurthy / విశ్వనాథన్ రామమూర్తి Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ Song Category : Children Songs
pallavi :

 bujji bujji paapaayee bulli bulli paapaayi (2)

 nee bOsi navvulalO poochae punnami vennelalOnae

bujji



 charaNaM : 1

 paalugaaru praayaMlO neelaagae unnaanu

 baMgaaru ooyalalO pavaLiMchi oogaenu

 aanaaTi achchaTalae eenaaTi muchchaTalai

 manasae murisenuraa mamatae perigenuraa

 nee bOsi navvulalO poochae punnami vennelalOnae

bujji



 charaNaM : 2

 oka hRdayaM poMgitae urikaedi kavitaraa

 iru hRdayaaloka Taitae paaDaedi laaliraa

oka hRdayaM



 ae talli kannadO... ae baMdhamunnadO...

 manasae murisenuraa mamatae perigenuraa

 nee bOsi navvulalO poochae punnami vennelalOnae

bujji



 charaNaM : 3

 poovaMTi manasulO mullunna jagatiraa

 mOsaalu dvaeshaalu musirae bratukuraa

poovaMTi

 namukunna naavaaru naakidae naerpaaru (2)

 manasae murisenuraa mamatae perigenuraa

 nee bOsi navvulalO poochae punnami vennelalOnae

bujji


 
Click here to hear the song
పల్లవి :

 బుజ్జి బుజ్జి పాపాయీ బుల్లి బుల్లి పాపాయి (2)

 నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోనే

బుజ్జి



 చరణం : 1

 పాలుగారు ప్రాయంలో నీలాగే ఉన్నాను

 బంగారు ఊయలలో పవళించి ఊగేను

 ఆనాటి అచ్చటలే ఈనాటి ముచ్చటలై

 మనసే మురిసెనురా మమతే పెరిగెనురా

 నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోనే

బుజ్జి



 చరణం : 2

 ఒక హృదయం పొంగితే ఉరికేది కవితరా

 ఇరు హృదయాలొక టైతే పాడేది లాలిరా

॥ఒక హృదయం॥

 ఏ తల్లి కన్నదో... ఏ బంధమున్నదో...

 మనసే మురిసెనురా మమతే పెరిగెనురా

 నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోనే

బుజ్జి



 చరణం : 3

 పూవంటి మనసులో ముల్లున్న జగతిరా

 మోసాలు ద్వేషాలు ముసిరే బ్రతుకురా

పూవంటి



 నముకున్న నావారు నాకిదే నేర్పారు (2)

 మనసే మురిసెనురా మమతే పెరిగెనురా

 నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోనే

బుజ్జి


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment