Monday, July 13, 2020

A...Aa » Rang de      అ .. ఆ .. » రంగ్ దే

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Rang de / రంగ్ దే

Song Details:Actor : Nitin / నితిన్ ,Actress : Samantha / సమంత ,Music Director : Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్ ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Raahul Nambiar / రాహుల్ నంబియార్  ,  Ramya Behara / రమ్య బెహరా  ,  Sai Sivani / సాయి శివాని ,Song Category : Love & Romantic Songs
nalupu telupu naa kaaTuka kaLLaku
raMgu raMgu kalalichchinadevaru
dikkulaMchulaku rekkalu toDigiMdevaroo
nidura marachina reppala jaMTaku 
siggu baruvu aruvichchiMdevvaru
bugga nunupulO merupai vachchiMdevaroo



naa vasaMtaM neeku soMtaM
naa samastaM needae kadaa naestaM
naa prapaMchaM poDavu mottaM
valapu varNaM chitriMchu nee yishTaM



raMg^ daerae raMg^ daerae ...  
raMg^ dae raMg^ dae ... raMg^ daerae
raMg^ daerae raMg^ daerae ... 
raMg^ dae raMg^ dae raMg^ dae 



raMg^ daerae raMg^ daerae ... 
raMg^ daer^ raMg^ dae raMg^ dae
aeDu varNaala nee valapu harivillu naadae
muddu raMgeyyoddu pagaDaala pedavulaki
siggu raMgae diddu naa kaLLakee
mattu raMgeyyoddu
naa maeni oMpulakee
kotta raMgae diddu kaugiLLakee



naa vasaMtaM neeku soMtaM
naa samastaM needae kadaa naestaM
naa prapaMchaM poDavu mottaM
valapu varNaM chitriMchu nee yishTaM



neeli maeghaM nemali piMChaM
reMTikee laedu aemaMta dooraM
okaTi hRdayaM okaTi praaNaM
vaaTinaenaaDu viDadeeyalaeM



raMg^ daerae raMg^ dae ... raMg^ dae
raMg^ daerae raMg^ dae ... raMg^ dae
raMg^ dae raMg^ dae raMg^ dae raMg^ dae
raMg^ dae raMg^ dae raMg^ dae



raMg^ daerae raMg^ dae ... raMg^ dae
raMg^ daerae raMg^ dae ... raMg^ dae
raMg^ dae raMg^ dae raMg^ dae raMg^ dae



aeDu varNaala nee valapu harivillu naadae
muddu raMgeyyoddu pagaDaala pedavulaki
siggu raMgae diddu naa kaLLakee
mattu raMgeyyoddu
naa maeni oMpulakee
kotta raMgae diddu kaugiLLakee



raama baaNaM seeta praaNaM
janmalennaina neetO prayaaNaM
raadha praayaM muraLi gaeyaM
jaMTa nuvvuMTe bRMdaavanaM



raMg^ daerae raMg^ dae ... raMg^ dae
raMg^ daerae raMg^ dae ... raMg^ dae
raMg^ dae raMg^ dae raMg^ dae raMg^ dae
raMg^ dae raMg^ dae raMg^ dae
raMg^ daerae raMg^ dae ... raMg^ dae
raMg^ daerae raMg^ dae ... raMg^ dae
raMg^ dae raMg^ dae raMg^ dae 
aeDu varNaala nee valapu harivillu naadae
muddu raMgeyyoddu pagaDaala pedavulaki
siggu raMgae diddu naa kaLLakee
mattu raMgeyyoddu
naa maeni oMpulakee
kotta raMgae diddu kaugiLLakee
 
Audio on Aditya Music
నలుపు తెలుపు నా కాటుక కళ్ళకు
రంగు రంగు కలలిచ్చినదెవరు
దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరూ
నిదుర మరచిన రెప్పల జంటకు 
సిగ్గు బరువు అరువిచ్చిందెవ్వరు
బుగ్గ నునుపులో మెరుపై వచ్చిందెవరూ



నా వసంతం నీకు సొంతం
నా సమస్తం నీదే కదా నేస్తం
నా ప్రపంచం పొడవు మొత్తం
వలపు వర్ణం చిత్రించు నీ యిష్టం



రంగ్ దేరే రంగ్ దేరే ...  
రంగ్ దే రంగ్ దే ... రంగ్ దేరే
రంగ్ దేరే రంగ్ దేరే ... 
రంగ్ దే రంగ్ దే రంగ్ దే 



రంగ్ దేరే రంగ్ దేరే ... 
రంగ్ దేర్ రంగ్ దే రంగ్ దే
ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
ముద్దు రంగెయ్యొద్దు పగడాల పెదవులకి
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ
మత్తు రంగెయ్యొద్దు
నా మేని ఒంపులకీ
కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ



నా వసంతం నీకు సొంతం
నా సమస్తం నీదే కదా నేస్తం
నా ప్రపంచం పొడవు మొత్తం
వలపు వర్ణం చిత్రించు నీ యిష్టం



నీలి మేఘం నెమలి పింఛం
రెంటికీ లేదు ఏమంత దూరం
ఒకటి హృదయం ఒకటి ప్రాణం
వాటినేనాడు విడదీయలేం



రంగ్ దేరే రంగ్ దే ... రంగ్ దే
రంగ్ దేరే రంగ్ దే ... రంగ్ దే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే



రంగ్ దేరే రంగ్ దే ... రంగ్ దే
రంగ్ దేరే రంగ్ దే ... రంగ్ దే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే



ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
ముద్దు రంగెయ్యొద్దు పగడాల పెదవులకి
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ
మత్తు రంగెయ్యొద్దు
నా మేని ఒంపులకీ
కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ



రామ బాణం సీత ప్రాణం
జన్మలెన్నైన నీతో ప్రయాణం
రాధ ప్రాయం మురళి గేయం
జంట నువ్వుంటె బృందావనం



రంగ్ దేరే రంగ్ దే ... రంగ్ దే
రంగ్ దేరే రంగ్ దే ... రంగ్ దే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే
రంగ్ దేరే రంగ్ దే ... రంగ్ దే
రంగ్ దేరే రంగ్ దే ... రంగ్ దే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే 
ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
ముద్దు రంగెయ్యొద్దు పగడాల పెదవులకి
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ
మత్తు రంగెయ్యొద్దు
నా మేని ఒంపులకీ
కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ
 

ఆదిత్య మ్యూజిక్ లో ఆడియో వినండి

0 comments:

Post a Comment