Monday, July 13, 2020

A...Aa » Mummy Retrus      అ .. ఆ .. » మమ్మీ రిటన్స్

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Mummy Retrus / మమ్మీ రిటన్స్
Song Details:Actor : Nitin / నితిన్ ,Actress : Samantha / సమంత ,Music Director : Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్ ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Sravana Bhargavi / శ్రావణ భార్గవి ,Song Category : Occassional Songs
a aa .. llOnae
aM a@h laa
ardharaatri mOgae alaaraMlaa
aaraMbhaMlO iMTravellaa
anaMdaMlO aMtaraayamaa
ammaMTaenae aaTaMbaaMbaa
ayyO raamaa paelutOMdaa pillaa
heyir^ pinnae mullayiMdaa
chillaDiMdaa chiTTi talaa
jayiMT^ veelu aedO gira gira gira gira
guMDelOna suDi tirigiMdae
unnapaaTugaa nara nara nara naramuna
thaujaMDs^  vaaTsu pavaredo paakiMdae
mammee riTans^ mammee riTans^ mammee riTans^
O gaaD^ vaaTTu Du
mammee riTans^ mammee riTans^ mammee riTans^
pada pada pada pada parugiDu
mammee riTans^ mammee riTans^ mammee riTans^
O gaaD^ vaaTTu Du
mammee riTans^ mammee riTans^ mammee riTans^
pada pada pada pada parugiDu



kaalamae kadaladae tariminaa moMDikaestOMdae
dooramoo taragadae parugutO paMdemaestOMdae
iMtalOne eMta taeDaa
reyijayyiMdae guMDe daDaa
amma aadi Sakti neeDa
aa ... bhayapeDutOMdae
speeDOmeeTar^ mullu sara sara sara sara
raeMj^ daaTi rechchipOtOMdae
Taapu laeche Tenshan^ rayyi rayyi rayyi rayyimani
yaaksilaeTar^ painae ekki koochuMdae
mammee riTans^ mammee riTans^ mammee riTans^
O gaaD^ vaaTTu Du
mammee riTans^ mammee riTans^ mammee riTans^
pada pada pada pada parugiDu
mammee riTans^ mammee riTans^ mammee riTans^
O gaaD^ vaaTTu Du
mammee riTans^ mammee riTans^ mammee riTans^
pada pada pada pada parugiDu



 

Audio on Aditya Music
అ ఆ .. ల్లోనే
అం అః లా
అర్ధరాత్రి మోగే అలారంలా
ఆరంభంలో ఇంట్రవెల్లా
అనందంలో అంతరాయమా
అమ్మంటేనే ఆటంబాంబా
అయ్యో రామా పేలుతోందా పిల్లా
హెయిర్ పిన్నే ముల్లయిందా
చిల్లడిందా చిట్టి తలా
జయింట్ వీలు ఏదో గిర గిర గిర గిర
గుండెలోన సుడి తిరిగిందే
ఉన్నపాటుగా నర నర నర నరమున
థౌజండ్స్  వాట్సు పవరెదొ పాకిందే
మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్
ఓ గాడ్ వాట్టు డు
మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్
పద పద పద పద పరుగిడు
మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్
ఓ గాడ్ వాట్టు డు
మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్
పద పద పద పద పరుగిడు



కాలమే కదలదే తరిమినా మొండికేస్తోందే
దూరమూ తరగదే పరుగుతో పందెమేస్తోందే
ఇంతలోనె ఎంత తేడా
రెయిజయ్యిందే గుండె దడా
అమ్మ ఆది శక్తి నీడ
ఆ ... భయపెడుతోందే
స్పీడోమీటర్ ముల్లు సర సర సర సర
రేంజ్ దాటి రెచ్చిపోతోందే
టాపు లేచె టెన్షన్ రయ్యి రయ్యి రయ్యి రయ్యిమని
యాక్సిలేటర్ పైనే ఎక్కి కూచుందే
మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్
ఓ గాడ్ వాట్టు డు
మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్
పద పద పద పద పరుగిడు
మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్
ఓ గాడ్ వాట్టు డు
మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్
పద పద పద పద పరుగిడు
 

ఆదిత్య మ్యూజిక్ లో ఆడియో వినండి

0 comments:

Post a Comment