Thursday, July 23, 2020

7th Sense » Mutyala Dhaarani      7th సెన్స్ » ముత్యాల ధారని

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Mutyala Dhaarani / ముత్యాల ధారని

Song Details:Actor : Surya / సూర్య ,Actress : Sruthi Hasan / శ్రుతి హసన్  ,Music Director : Harris Jairaj / హారీస్ జైరాజ్  ,Lyrics Writer : Bhuvana Chandra / భువన చంద్ర  ,Singer : Karthik / కార్తీక్ ,  Megha / మేఘ ,Song Category : Dubbing Songs
mutyaala dhaarani, muripinchE rEyini

nee oLLO haayigaa tiyatiyyagaa pavaLinchanI

pushpinchE tOTalO pulakinchE gaalinai

telavaarujaamuna toli geetamE vinipinchanI

hE hE priyaa priyaa priyaa muddu maaTalu maLLI maLLI maLLI

vinna gunDelO pongE pongE mamatanu chooDavaa

raavaa priyaa priyaa priyaa kanne sogasE padE padE padE

kummaristE gubhaaLinchE manasunu kaanavaa

mutyaala dhaarani, muripinchE rEyini

nee oLLO haayigaa tiyatiyyagaa pavaLinchanI

pushpinchE tOTalO pulakinchE gaalinai

telavaarujaamuna toli geetamE vinipinchanI



O alalaa.. O suma Jarilaa.. O..

kadulutunna nee kurulandE nE daaganaa

varinchETi vennela neeDai pulakinchanaa

are vennE taakaalanTu mEgham daahamtOTi puDamE chErenaa

vacchi ninnu taaki maLLi daaham teerindanTu kaDalE chErenaa

hE hE priyaa priyaa priyaa muddu maaTalu maLLI maLLI maLLI

vinna gunDelO pongE pongE mamatanu chooDavaa

O. O. raavaa priyaa priyaa priyaa kanne sogasE padE padE padE

kummaristE gubhaaLinchE manasunu kaanavaa



kalanainaa O kshaNamainaa ninnE chEramanTU yadalO pOraaTam

ninnE kOrukundE naalO aaraaTam

pillaa chinni bongaramlaa ninnE chuTTi chuTTi tirigaa kadammaa

kshaNam nuvvE dooramaitE gunDe aagipOdaa jaalE lEdaammaa

hE hE priyaa priyaa priyaa muddu maaTalu maLLI maLLI maLLI

vinna gunDelO pongE pongE mamatanu chooDavaa

raavaa priyaa priyaa priyaa kanne sogasE padE padE padE

kummaristE gubhaaLinchE manasunu kaanavaa

mutyaala dhaarani, muripinchE rEyini

nee oLLO haayigaa tiyatiyyagaa pavaLinchanI

pushpinchE tOTalO pulakinchE gaalinai

telavaarujaamuna toli geetamE vinipinchanI


 
Click here to hear the song
ముత్యాల ధారని, మురిపించే రేయిని

ముత్యాల ధారని, మురిపించే రేయిని

నీ ఒళ్ళో హాయిగా తియతియ్యగా పవళించనీ

పుష్పించే తోటలో పులకించే గాలినై

తెలవారుజామున తొలి గీతమే వినిపించనీ

హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ

విన్న గుండెలో పొంగే పొంగే మమతను చూడవా

రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె సొగసే పదే పదే పదే

కుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా

ముత్యాల ధారని, మురిపించే రేయిని

నీ ఒళ్ళో హాయిగా తియతియ్యగా పవళించనీ

పుష్పించే తోటలో పులకించే గాలినై

తెలవారుజామున తొలి గీతమే వినిపించనీ



ఓ అలలా.. ఓ సుమ ఝరిలా.. ఓ..

కదులుతున్న నీ కురులందే నే దాగనా

వరించేటి వెన్నెల నీడై పులకించనా

అరె వెన్నే తాకాలంటు మేఘం దాహంతోటి పుడమే చేరెనా

వచ్చి నిన్ను తాకి మళ్ళి దాహం తీరిందంటు కడలే చేరెనా

హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ

విన్న గుండెలో పొంగే పొంగే మమతను చూడవా

ఓ. ఓ. రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె సొగసే పదే పదే పదే

కుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా



కలనైనా ఓ క్షణమైనా నిన్నే చేరమంటూ యదలో పోరాటం

నిన్నే కోరుకుందే నాలో ఆరాటం

పిల్లా చిన్ని బొంగరంలా నిన్నే చుట్టి చుట్టి తిరిగా కదమ్మా

క్షణం నువ్వే దూరమైతే గుండె ఆగిపోదా జాలే లేదామ్మా

హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ

విన్న గుండెలో పొంగే పొంగే మమతను చూడవా

రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె సొగసే పదే పదే పదే

కుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా

ముత్యాల ధారని, మురిపించే రేయిని

నీ ఒళ్ళో హాయిగా తియతియ్యగా పవళించనీ

పుష్పించే తోటలో పులకించే గాలినై

తెలవారుజామున తొలి గీతమే వినిపించనీ


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment