Song » Thalachi Thalachi choosaa / తలచి తలచి చూశా
Song Details:Actor :
Ravi Krishna / రవి కృష్ణ ,Actress :
Sonia Agarwal / సోనియా అగర్వాల్ ,Music Director :
Yuvanshankar raja / యువన్ శంకర్ రాజా ,Lyrics Writer :
Siva Ganesh / శివ గణేశ్ ,Singer :
K K (Krishna Kumar Kunnath) / కె కె (కృష్ణ కుమార్ కున్నత్) ,Song Category : Dubbing Songs
talaci talaci cUshaa valaci viDici naDicaa nIkai nEnu bratikE uMTinI O.. nIlO nannu cUsukoMTinI teraci cUsI caduvu vELaa kaali pOyE lEKa baalaa nIkai nEnu bratikE uMTinI O.. nIlO nannu cUsukoMTinI koluvu tIru taruvula nIDaa ninnu aDige Emani telusaa raalipOyinaa pUlaa maunamaa .. aa .. raaka telupu muvvala saDinI daarulaDigE Emani telupaa pagilipOyina gaajulU palukunaa aracEta vEDini rEpE celiya cEtulEvI ODina vaali kadalanu ceppaa saKiya nEDu EdI toli swapnamugiyaka munupE nidurE cedirelE talaci talaci cUshaa valaci viDici naDicaa nIkai nEnu bratikE uMTinI O.. nIlO nannu cUsukoMTinI madhuramaina maaTalu ennO maarumrOgE cevilO nityaM kaTTekaalu maaTE kaalunaa .. aa.. cerigi pOni cUpulu nannU prashnalaDigE rEyi pagalU praaNaM pOvu rUpaM pOvunaa .. aa.. veMTa vaccu nIDakUDaa maMTa kalisi pOvU kaLLa muMdu saakShyaalunnaa nammalEdu nEnU okasaari kanipistaavanI bratikE uMTinI Click here to hear the song
తలచి తలచి చూశా వలచి విడిచి నడిచా నీకై నేను బ్రతికే ఉంటినీ ఓ.. నీలో నన్ను చూసుకొంటినీ తెరచి చూసీ చదువు వేళా కాలిపోయే లేఖ బాలా నీకై నేను బ్రతికే ఉంటినీ ఓ.. నీలో నన్ను చూసుకొంటినీ కొలువు తీరు తరువుల నీడా నిన్ను అడిగె ఏమని తెలుసా రాలిపోయిన పూలా మౌనమా ..ఆ .. రాక తెలుపు మువ్వల సడినీ దారులడిగె ఏమని తెలుపా పగిలిపోయిన గాజులూ పలుకునా అరచేత వేడిని రేపే చెలియ చేతులేవీ ఒడిన వాలి కదలను చెప్పా సఖియ నేడు ఏదీ తొలి స్వప్నముగియక మునుపే నిదురే చెదిరెలే తలచి తలచి చూశా వలచి విడిచి నడిచా నీకై నేను బ్రతికే ఉంటినీ ఓ.. నీలో నన్ను చూసుకొంటినీ మధురమైన మాటలు ఎన్నో మారుమ్రోగే చెవిలో నిత్యం కట్టెకాలు మాటే కాలునా .. ఆ .. చెరిగి పోని చూపులు నన్నూ ప్రశ్నలడిగే రేయి పగలూ ప్రాణం పోవు రూపం పోవునా .. ఆ .. వెంట వచ్చు నీడకూడా మంట కలిసి పోవూ కళ్ళ ముందు సాక్ష్యాలున్నా నమ్మలేదు నేనూ ఒకసారి కనిపిస్తావనీ బ్రతికే ఉంటినీ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment