Saturday, July 18, 2020

7/G Brundavan Colony » Thalachi Thalachi choosaa      7/జి బృందావన్ కాలనీ » తలచి తలచి చూశా

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Thalachi Thalachi choosaa / తలచి తలచి చూశా

Song Details:Actor : Ravi Krishna / రవి కృష్ణ ,Actress : Sonia Agarwal / సోనియా అగర్వాల్ ,Music Director : Yuvanshankar raja / యువన్ శంకర్ రాజా ,Lyrics Writer : Siva Ganesh / శివ గణేశ్ ,Singer : K K (Krishna Kumar Kunnath) / కె కె (కృష్ణ కుమార్ కున్నత్) ,Song Category : Dubbing Songs
talaci talaci cUshaa

valaci viDici naDicaa

nIkai nEnu bratikE uMTinI

O.. nIlO nannu cUsukoMTinI

teraci cUsI caduvu vELaa

kaali pOyE lEKa baalaa

nIkai nEnu bratikE uMTinI

O.. nIlO nannu cUsukoMTinI



koluvu tIru taruvula nIDaa

ninnu aDige Emani telusaa

raalipOyinaa pUlaa maunamaa .. aa ..

raaka telupu muvvala saDinI

daarulaDigE Emani telupaa

pagilipOyina gaajulU palukunaa

aracEta vEDini rEpE celiya cEtulEvI

ODina vaali kadalanu ceppaa

saKiya nEDu EdI

toli swapnamugiyaka munupE nidurE cedirelE

talaci talaci cUshaa

valaci viDici naDicaa

nIkai nEnu bratikE uMTinI

O.. nIlO nannu cUsukoMTinI



madhuramaina maaTalu ennO

maarumrOgE cevilO nityaM

kaTTekaalu maaTE kaalunaa .. aa.. 

cerigi pOni cUpulu nannU

prashnalaDigE rEyi pagalU

praaNaM pOvu rUpaM pOvunaa .. aa..

veMTa vaccu nIDakUDaa

maMTa kalisi pOvU

kaLLa muMdu saakShyaalunnaa

nammalEdu nEnU

okasaari kanipistaavanI bratikE uMTinI


 
 Click here to hear the song
తలచి తలచి చూశా

వలచి విడిచి నడిచా

నీకై నేను బ్రతికే ఉంటినీ

ఓ.. నీలో నన్ను చూసుకొంటినీ

తెరచి చూసీ చదువు వేళా

కాలిపోయే లేఖ బాలా

నీకై నేను బ్రతికే ఉంటినీ

ఓ.. నీలో నన్ను చూసుకొంటినీ



కొలువు తీరు తరువుల నీడా

నిన్ను అడిగె ఏమని తెలుసా

రాలిపోయిన పూలా మౌనమా ..ఆ ..

రాక తెలుపు మువ్వల సడినీ

దారులడిగె ఏమని తెలుపా

పగిలిపోయిన గాజులూ పలుకునా

అరచేత వేడిని రేపే చెలియ చేతులేవీ

ఒడిన వాలి కదలను చెప్పా

సఖియ నేడు ఏదీ

తొలి స్వప్నముగియక మునుపే నిదురే చెదిరెలే

తలచి తలచి చూశా

వలచి విడిచి నడిచా

నీకై నేను బ్రతికే ఉంటినీ

ఓ.. నీలో నన్ను చూసుకొంటినీ



మధురమైన మాటలు ఎన్నో

మారుమ్రోగే చెవిలో నిత్యం

కట్టెకాలు మాటే కాలునా .. ఆ ..

చెరిగి పోని చూపులు నన్నూ

ప్రశ్నలడిగే రేయి పగలూ

ప్రాణం పోవు రూపం పోవునా .. ఆ ..

వెంట వచ్చు నీడకూడా

మంట కలిసి పోవూ

కళ్ళ ముందు సాక్ష్యాలున్నా

నమ్మలేదు నేనూ

ఒకసారి కనిపిస్తావనీ బ్రతికే ఉంటినీ 




 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment