Monday, July 6, 2020

7/G Brundavan Colony » Talachi Talachi chooste 7/జి బృందావన్ కాలనీ » తలచి తలచి చూస్తే

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Talachi Talachi chooste / తలచి తలచి చూస్తే
Song Details:Actor : Ravi Krishna / రవి కృష్ణ ,Actress : Sonia Agarwal / సోనియా అగర్వాల్ ,Music Director : Yuvanshankar raja / యువన్ శంకర్ రాజా ,Lyrics Writer : A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,Singer : Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్  ,Song Category : Others
pallavi :



 talachi talachi choostae tarali dariki vastaa



 neekai naenu bratiki uMTini O...



 neelO nannu choosukoMTini



 terichi choosi chaduvu vaeLa



 kaali pOyae laekha raaSaa



 neekai naenu bratiki uMTini O...



 neelO nannu choosukoMTini



 charaNaM : 1



 koluvu teeru taruvula neeDa



 cheppukonunu mana kathanipuDu



 raalipOyina poola gaMdhamaa



 raaka telupu muvvala saDini



 talachukonunu daarulu epuDu



 pagilipOyina gaajula aMdamaa



 arachaeta vaeDini raepae cheliya chaeyi nee chaeta



 oDilo vaali kathalanu cheppa raasipeTTalaedu



 toli svapnaM kaanulae priyatamaa



 kanuloo teruvumaa



 charaNaM : 2



 madhuramaina maaTalu ennO



 ka lasipOvu nee palukulalO



 jagamu karugu roopae karugunaa



 cherigi pOni choopulu annee



 raeyi pagalu niluchunu neelO



 needu choopu nannu marachunaa



 veMTa vachchu neeDa biMbaM vachchi vachchi pOvu



 kaLLa muMdu saakshyaalunnaa tirigi naenu vastaa



 okasaari kaaduraa priyatamaa epuDoo pilichinaa



 talachi talachi choostae tarali dariki vastaa



 neekai naenu bratiki uMTini ..O...



 neelO nannu choosukoMTini 
  



Click here to hear the song
పల్లవి :

 తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా

 నీకై నేను బ్రతికి ఉంటిని .. ఓ...

 నీలో నన్ను చూసుకొంటిని

 తెరిచి చూసి చదువు వేళ

 కాలి పోయే లేఖ రాశా

 నీకై నేను బ్రతికి ఉంటిని .. ఓ...

 నీలో నన్ను చూసుకొంటిని

 చరణం : 1

 కొలువు తీరు తరువుల నీడ

 చెప్పుకొనును మన కథనిపుడు

 రాలిపోయిన పూల గంధమా

 రాక తెలుపు మువ్వల సడిని

 తలచుకొనును దారులు ఎపుడు

 పగిలిపోయిన గాజుల అందమా

 అరచేత వేడిని రేపే చెలియ చేయి నీ చేత

 ఒడిలొ వాలి కథలను చెప్ప రాసిపెట్టలేదు

 తొలి స్వప్నం కానులే ప్రియతమా

 కనులూ తెరువుమా

 చరణం : 2

 మధురమైన మాటలు ఎన్నో

 కలసిపోవు నీ పలుకులలో

 జగము కరుగు రూపే కరుగునా

 చెరిగి పోని చూపులు అన్నీ

 రేయి పగలు నిలుచును నీలో

 నీదు చూపు నన్ను మరచునా

 వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు

 కళ్ళ ముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా

 ఒకసారి కాదురా ప్రియతమా ఎపుడూ పిలిచినా

 తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా

 నీకై నేను బ్రతికి ఉంటిని .. ఓ...

 నీలో నన్ను చూసుకొంటిని





ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment